DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ పనుల్లో  ఓడిన పార్టీనేతల మితిమీరిన జోక్యం?

ప్రతిపక్ష ఎమ్మెల్యే లు ఉత్త విగ్రహాలేనా? 

విగ్రహ పుష్టి - నైవేద్యం నష్టి అన్నట్టుగానే మారింది. 

అసెంబ్లీ సీటు తప్ప మరో చోట స్థానం లేకుండా

పోయింది. 

వీళ్ళు సన్యసింఛారా ? లేక  à°µà°¾à°³à±à°³à± విసర్జించారా? 

ప్రజామోదాన్ని తూట్లు పొడుస్తున్న ప్రభుత్వ గణం. 

జిల్లా కలెక్టర్ కు ఇది తప్పు అని

చెప్పే  à°…ధికారం లేదా ?. .

శ్రీకాకుళం ఎంపీ పరిస్థితి మరింత దారుణం :

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, ఆగస్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రతిపక్ష పోటీలకు

చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి విగ్రహ పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు గా మారిపోయింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో పలు పంచుకోవాల్సిన ఎమ్మెల్యేలకు తిలోదకాలిచేసి

à°—à°¤ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. 
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల దాదాపుగా ఇదే

పరిస్థితి నేలకొంది. అసలు వీళ్ళు ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ఏ హోదాలో పాల్గొంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. 

విశాఖ నగర ఎమ్మెల్యే లు ఎవరు  

ఎక్కడ? 

జిల్లా అధికారులు, మంత్రుల తీరు చూస్తుంటే  . . విశాఖ నగరానికి ఎమ్మెల్యే లు ఎవరూ  à°²à±‡à°¨à°Ÿà±à°Ÿà±à°—ానే ఉంది. నగర పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజక  à°µà°°à±à°—ాలు

ఉన్నాయి. వాటిల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ ( విశాఖ దక్షిణం ), గంటా శ్రీనివాస రావు (విశాఖ ఉత్తరం), గణబాబు ( విశాఖ పశ్చిమ), వెలగపూడి

రామకృష్ణ ( విశాఖ తూర్పు) లు అధికారికంగా లెక్కల్లో  à°‰à°¨à±à°¨ ఎమ్మెల్యే లు. వీళ్ళు ప్రస్తుతానికి కేవలం అసెంబ్లీయే లో సీట్లకే  à°ªà°°à°¿à°®à°¿à°¤à°‚ అయ్యారు. వీళ్ళని జనం ఎప్పుడో

మర్చిపోయారు. వీళ్ళలో à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు  à°•à°¨à±€à°¸à°‚ ఊళ్ళోనే ఉండడం లేదు. మిగిలిన వాళ్ళు నెలకోసారి ధర్నాల్లోనే కనపడుతున్నారు.   వీళ్ళని ప్రక్కన బెట్టి నియోజక

వర్గ inchargi లు అంటూ  à°¹à±‹à°¦à°¾à°²à± ఇచ్చేసారు.  à°…క్రమని విజయ నిర్మల (విశాఖ తూర్పు) , కేకే రాజు (విశాఖ ఉత్తర ), తదితరులు అనధికారిక ఎమ్మెల్యేలు అయిపోయారు.  

శ్రీకాకుళం ఎంపీ

పరిస్థితి మరింత దారుణం :

వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటె శ్రీకాకుళం లోక్ సభ ఎంపీ à°—à°¾  à°­à°¾à°°à±€ మెజారిటీ తో గెలిచినా కె. రామ్ మోహన్ నాయుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించ మంటూ జిల్లా అధికారులను వేడుకోడానికి స్పందన కార్యక్రమం లో సామాన్యులతో పాటు లైన్ లో రావాలిన దుస్తుతి కల్గించారు. ఈ nela 26 న

శ్రీకాకుళం  à°¸à±†à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయం లో జరిగిన స్పందన కార్యక్రమం లో అయన పాల్గొని సామాన్య  à°ªà±à°°à°œà°²à°¤à±‹ పాటు ఒకే క్యూ లో వచ్చి జిల్లా సంయుక్త కలెక్టర్ కు తన నియోజక

వర్గ సమస్యలపై అర్జీని సమర్పించుకోవాల్సిన దుస్తుతి పట్టింది.   

జిల్లా స్థాయి అభివృద్ధి కార్యక్రమ పై జరిగే సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే లు కచ్చితంగా

పాల్గొనాలి. అయితే విశాఖ నగర పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రం lo అధికారంలోకి వచ్చిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విశాఖ నగర పరిధిలో

పూర్తిగా ఓటమి పాలయ్యారు. వీరిపై తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించి ఎమ్మెల్యే లు à°—à°¾ ఎన్నికయ్యారు.  à°®à°‚త్రులు,  à°œà°¿à°²à±à°²à°¾ అధికారులు నిర్వహించే సమావేశాల్లో

వీళ్ళు పాల్గొనవలసి ఉంది. అయితే వీళ్ళు ప్రతిపక్ష పార్టీ కావడం తో వీళ్ళని పూర్తిగా ప్రక్కన  à°ªà±†à°Ÿà±à°Ÿà±‡à°¸à°¾à°°à±. వీళ్ళ స్థానంలో వీళ్లపై à°“à°¡à°¿à°¨ అభ్యర్థులను ఇంచార్జి à°²

పేరుతొ  à°…నధికారికంగా ఎమ్మెల్యే లను చేసేసారు.   

మొదటి వరుసలో ఉండేది వీళ్ళే  . . . :

ఒక సామెత లో చెప్పినట్టు టికెట్ కొనని వాడు ముందే రైలు ఎక్కాడు

అన్నట్టుగా జిల్లాలో 
జరిగే ఏ సమావేశమైనా ముందు వరుసలో ఉండేది à°“à°¡à°¿à°¨ అభ్యర్థులే అదే ఇంచార్జీలే.  à°ªà±ˆ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే లు

పాల్గొనే ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వ అధికారులు పాల్గొనరాదు అనే  à°¨à°¿à°¬à°‚ధన ఉందొ ఏంటో తెలియదు. టిడిపి వాళ్ళు పాల్గొనే అధికారిక పర్యటనలు, సమావేశాల్లో ప్రభుత్వ

అధికారులు కనీసం మచ్చుకు  à°’క్కళ్ళు కనపడడం లేదు. దీన్ని బట్టి చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు  à°…ధికార సన్యాసం  à°šà±‡à°¶à°¾à°°à±‹ లేక పాలక పక్షం వీళ్ళని విసర్జించిందో

తెలియదు. మొత్తానికి వీళ్ళు బహిష్కృత   ప్రజా ప్రతినిధులుగానే కొనసాగుతున్నారు. 

మొత్తానికి ఓట్లు వేసిన జనానికి బురిడీ కొట్టించి, రాజ్యాంగ నిబంధనలకు

తూట్లు పొడుస్తున్న అధికార యంత్రాంగానికి తాము చేసేది బహు ప్రీతి ఇస్తునట్టుగానే ఉంది. మొత్తానికి తెలుగుదేశం ఎమ్మెల్యే  à°à°¦à±‡à°³à±à°² పాటు అసెంబ్లీ లో తమకు

కేటాయించిన సీట్లకే పరిమితం కానున్నారు.  

జిల్లా కలెక్టర్ కు ఇది తప్పు అని చెప్పే  à°…ధికారం లేదా ?. . .

గత ఎన్నికల్లో జిల్లా రిటానింగ్ అధికారి గా

వ్యవహరించి, గెలిచినా అభ్యర్థులకు మీరు ఈ ప్రాంతపు అధికారిక ప్రజా ప్రతినిధులు అంటూ విజయ పత్రం ఇచ్చింది జిల్లా కలెక్టర్ సీట్లో కూర్చున్న అధికారి. ఇప్పుడు

 à°…దే అధికారి సమక్షంలో à°ˆ గెలిచిన వాళ్ళని ప్రక్కన పెట్టి, వీళ్లపై ఘోరంగా à°“à°¡à°¿à°¨ వాళ్ళని నియోజక వర్గ  à°ªà±à°°à°¤à°¿à°¨à°¿à°§à±à°²à±à°—à°¾  à°®à±€à°Ÿà°¿à°‚గ్ ల్లో కూర్చొబెడితే రిటానింగ్

అధికారిగా ఈయన ఇచ్చిన విజయ పత్రానికి ఇక విలువ ఏముంటుంది.?  

ఇదే à°¤à°°à°¹à°¾ విధానం విద్య విధానం లో కూడా అమలు చేస్తే. . . గోల్డ్ మెడల్ వచ్చిన వాడు ఫెయిల్ అయినట్టు,

పరీక్షలు తప్పిన వాడు కాలేజీ ఫస్ట్ వచ్చినట్టు అన్న మాట. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam