DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్ధాకలి తో ఉన్నప్పడికీ విశాఖ అర్చకులు ప్రాణదానం చేశారు.   

సమాజం పట్ల తమ భాధ్యత నిర్వర్తించారు. 

ఉత్సాహంగా సాగిన రక్తదాన శిబిరం...

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, ఆగస్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌) : అరకొర

వేతనాలు . . . అవి కూడా ఏనాటికి వస్తాయో తెలియక అర్ధాకలి తో ఉన్న అర్చకులు ప్రాణదానం చేసి సమాజం పట్ల తమ భాద్యతలను నిరూపించారు. ఆలయాల్లో విధులు నిర్వహించే అర్చకులు

తాము అర్ధాకలి తో   తమ జీవితాలు ఎలా ఉన్నప్పడికి సమాజం పట్ల తమ భాద్యతలను నెరవేర్చారు. హుండీల్లో ముడుపులు, డబ్బులు పడితేనే జీతాలు లభించే వీళ్ళు, రక్తదానం  à°šà±‡à°¯à°¡à°‚

ద్వారా maro నలుగురికి జీవన దానం చెయ్యవచు అనే సంకల్పంతో  à°°à°•à±à°¤à°¦à°¾à°¨à°‚ చేసారు.  

మంగళవారం ఉదయం ( ఆగస్టు 27 ) ఉదయం  11 à°—à°‚à°Ÿà°² సమయం దేవాదాయ శాఖా విశాఖ జిల్లా సహాయ కమిషనర్

కార్యాలయ ప్రాంగణంలో అర్చకులు, ఆలయాల సిబ్బంది అర్చాకేతర సిబ్బంది రక్తదానం లో పాల్గొన్నారు. దేవాదాయ శాఖా అర్చకులు,  à°‰à°¦à±à°¯à±‹à°—ుల సంఘం ఆధ్వర్యవం లో జరిగిన à°ˆ

కార్యక్రమం లో అర్చకులు, అర్చాకేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో  à°ªà°¾à°²à±à°—ొన్నారు. à°ˆ కార్యక్రమం లో అర్చకులు, పలువురు ఈఓ లు రక్తదానం చేసి సిబ్బందిని ఉత్సాహ పరిచారు.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam