DNS Media | Latest News, Breaking News And Update In Telugu

2003 ముందు వాహానాలకు తిరుమల లో నో ఎంట్రీ 

పొల్యూషన్, ప్రమాదాలు కంట్రోల్ కోసమే కొత్త రూల్

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, ఆగస్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌): ఇక నుంచి 2003 సంవత్సరం కంటే

ముందు రిజిస్ట్రేషన్ కల్గిన వాహానాలకు తిరుమల లో ప్రవేశం ledu. à°ˆ మేరకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కొత్త నిబంధనను తీసుకు వచ్చింది. పరవరణ  à°ªà°°à°¿ రక్షణ చేసేందుకు, ప్రమాదాలు అరికట్టేందుకు

à°ˆ నిబంధనలు అమలు లోకి తెచ్చినట్టు తెలుస్తోంది.  

తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్లేవారు వాహనాల ద్వారా కొండపైకి వెళ్ళాలి అంటే అలిపిరి టోల్ గేట్ వద్ద

చెకింగ్ తగ్గని సరి.  à°¸à±‚చనల ప్రకారం 2003 à°•à°¿  à°•à°¾à°²à°‚ చెల్లిన వాహానాలను టీటీడీ తిరుమలకు అనుమతించడం లేదు.  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 2003 వాహానాలను విజిలెన్స్

సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. ఘాట్ రోడ్లలలో ప్రమాదాలను అరికట్టేందుకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు.  à°¨à°¿à°¬à°‚ధనలను టీటీడీ నిన్నటి నుండి

అమలులోకి తీసుకొచ్చింది. తిరుపతి నుంచి తిరుమలకు ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. రెండు ఘాట్‌ రోడ్లల్లో లెక్కకి మించి ప్రమాదాలు జరుగుతున్నన

నేపధ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam