DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధర్మ పోరాట సభ శుద్ధి కార్యక్రమం విఫలం, వైకాపా నేతలు అరెస్ట్

ధర్మ పోరాట సభ శుద్ధి కార్యక్రమం విఫలం, వైకాపా నేతలు అరెస్ట్.

విశాఖపట్నం, మే : విశాఖ కేంద్రం మంగళ వారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ధర్మ పోరాట వేదికను గంగా

జాలం తో శుద్ధి చేసేందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి నేతృత్వాన్ లో  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°· పార్టీ చేసిన

ప్రయత్నాన్ని పోలీసు బలగాలు భగ్నం చేశాయి. బుధవారం ఉదయం విశాఖ లోని మద్దిలపాలెం లో గల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయం నుంచి మద్దిలపాలెం కూడలి వద్ద గల

ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి ర్యాలీ గా బయలుదేరడం తో పోలీసు వర్గాలు అడ్డుకోవడం తో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం తలెత్తింది. అయితే

పార్టీ కార్యాలయం బయటనే పోలీసులు వారిని దిగ్భందించారు.  à°¦à±€à°‚తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్‌ప్రసాద్‌లు మద్ధిపాలెం

ఆటోమేటివ్‌ జంక్షన్‌లోని జాతీయ రహదారిపైనే బైఠాయించారు. శాంతియుతంగా కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేస్తున్న తమను దిగ్భందించడం సరికాదని పోలీసుతో

వాదించారు. అక్కడ నుంచి లేచి అటువైపుగా మరలా బైఠాయించారు. దీంతో సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో విజయసాయిరెడ్డి, మళ్ల విజయ్‌ప్రసాద్‌

లను, పోలీసులు అదుపులో కి తీసుకోనని పోలీసు బేరక్స కు తరలించారు .


మద్దిల పాలెంలో à°—à°² పార్టీ కార్యాయం నుంచి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం ర్యాలీగా వెళ్లి

అక్కడ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాల ని వైసీపీ పార్టీ శ్రేణులు భావించాయి. దీనిలో భాగంగా బుధవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి వైసీపీ నాయకులు ,

కార్యకర్తలు బయులు దేరారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam