DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉప రాష్ట్రపతి వెంకయ్య కు విశాఖ లో ఘన స్వాగతం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, ఆగస్టు  28, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత ఉప రాష్ట్రపతి à°Žà°‚. వెంకయ్య నాయుడుకు విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రజా ప్రతినిధులు,

అధికారులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన కై  à°¬à±à°§à°µà°¾à°°à°‚ విశాఖపట్నం విమానాశ్రయానికి ఉదయం 9.50 గంటలకు చేరుకున్నారు.  à°µà°¿à°®à°¾à°¨à°¾à°¶à±à°°à°¯à°‚లో స్వాగతం పలికిన వారిలో

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ నగర పోలీసు కమిషనర్ ఆర్.కె.మీన,

పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు పిజివిఆర్ నాయుడు (గణబాబు),  à°µà±ˆà°¸à± ఆడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, సింహాచలం à°‡.à°“. మరియు ఇన్ చార్జ్ విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి

ఎం. వెంకటేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు, మాజీ శాసనసభ్యులు పి. విష్ణు కుమార్ రాజు, ఫ్లాగ్ లెఫ్టినెంట్ రణజిత్, గోపాలపట్నం తహసిల్థార్ రాణి,

పోలీసు అధికారులు, తదితరులు ఉన్నారు.  à°µà°¿à°®à°¾à°¨à°¾à°¶à±à°°à°¯à°‚ నుండి నేరుగా ఎన్. ఎస్. à°Ÿà°¿. ఎల్. కు బయలుదేరారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam