DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 నుంచి వైస్ అడ్మిరల్ ఇంటి ముందు ధర్నా చేస్తాం : డాక్ అప్రెంటిస్లు 

విశాఖపట్నం, మే :  à°¨à±‡à°µà°²à± డాక్ యార్డ్ పూర్వ అప్రెంటిస్ సిబ్బంది à°ˆ నెల 28 నుంచి  à°¤à±‚ర్పు నౌకాదళాధికారి (వై అడ్మిరల్ )  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ ముందు నిరాహార దీక్షలకు

దిగనున్నట్టు 
నావల్ డాకియార్డ్ ఎక్స్ అప్రెంటిస్సస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనపరెడ్డి కోటేశ్వరరావు తెలిపారు. నావెల్ డాక్యార్డ్, విశాఖపట్నం

యాజమాన్యం SRO-150 నిబంధనలకు విరుద్ధంగా జరిపిన రిక్రూట్మెంట్ వలన నస్టపోయిన పలువురు ఎక్స్ నావెల్అప్రెంటిస్ అభ్యర్థులు, గౌరవ క్యాట్ మరియ గౌరవ హైకోర్టు, హైదరాబాద్

ఆశ్రయంచిగా, అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ, డాకియార్డ్ యాజమాన్యం అభ్యర్థులకు న్యాయం చేయకుండా ఇష్టానుసారం రిక్రూట్మెంట్స్ చేస్తూ పోతుందినీ ఆవేదన

వ్యక్తంచేశారు. 
గత ఆరు రోజులు గా నిరసనలు తెలియచేస్తున్నవీరికి న్యాయం జరగక పోవడం తో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. బుధవారం జరిగిన నిరసనల్లో నావల్

డాకియార్డ్ ఎక్స్ అప్రెంటిస్సస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కోర్ట్ తీర్పులను గౌరవ వించకుండా, ఉద్యోగ అర్హత కలిగిన ఏక్స గాలికి వదిలి వేసి

ప్రస్తుత డాకియార్డ్ యాజమాన్య నిరంకుసత్వ ధోరణితో, భారత న్యాయ వ్యవస్థ మరియ రాజ్యాంగాన్ని దిక్కరిస్తు ప్రస్తుతం అక్రమంగా రిక్రూటింగ్ చేస్తున్నారు అని, దాని

వలన మేము నష్టపోతున్నాం అని, సదరు అబ్యర్థులు ఆందోళనకు త్రీవరతం చేశారు . ఇప్పటికైనా నావెల్ డాక్యుర్డ్ యాజమాన్యం వెంటనే మానవతా దృక్పథంతో కోర్టు తీర్పులను

అమలు చేసి ఏక్స అప్రెంటిస్లు అందూరని ఉద్యోగంలోకీ తీసుకోవాలని కోరారు.. 

ఈ కార్యక్రమంలో సదరు ఎక్స-అప్రెంటిస్ అసోషియేషన్ ప్రతినిధులు లక్ష్మణ్ కుమార్,

వెంకట్రావు, చంద్రశేఖర్, కడవల రమేష్ మరియ వందలాది మంది డాకియార్డ్ ఎక్స్ అప్రెంటిస్సస్ పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam