DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హరికథా పితామహునికి ఘన  పుష్పాంజలి

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, ఆగస్టు  29, 2019 (డిఎన్‌ఎస్‌): హరికథా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమదజ్జాడ ఆదిభట్ట నారాయణదాస 155à°µ జయంతిని

పురస్కరించుకుని తిరుపతిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి గురువారం ఉదయం కళాశాల ప్రిన్సిపాల్‌  à°µà±ˆà°µà°¿à°Žà°¸à±‌.పద్మావతి

ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఆనంతరం  à°•à°³à°¾à°¶à°¾à°² విద్యార్థులు బృందగానం నిర్వహించారు. à°ˆ కార్యక్రమంలో హరికథా విభాగాధిప‌తి  à°¸à°¿à°‚హాచ‌à°²‌శాస్త్రీ, అధ్యాపకులు

 à°µà±‡à°‚కటేశ్వర్లు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
       à°•à°¾à°—à°¾  à°¸à°¾à°¯à°‚త్రం 6.00 నుండి రాత్రి 7.30 à°—à°‚à°Ÿà°² వరకు తిరుప‌తికి చెందిన à°¡à°¾.. జి.దేవ‌రాజులు

 ''ఆదిభట్లవారి జీవిత విశేషాలు'' అనే అంశంపై పత్ర సమర్పణ చేస్తారు. à°† తరువాత తిరుపతికి చెందిన à°Žà°‚.పూర్ణ భాగ‌à°µ‌తారిణి బృందం  ''సీతా à°•‌ల్యాణం''  à°¹à°°à°¿à°•à°¥à°¾ గానం

చేయ‌నున్నారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో à°ˆ ఉత్సవాలను ఘనంగా à°œ‌రుగ‌నుంది. 

       à°¨à°¾à°°à°¾à°¯à°£à°¦à°¾à°¸à°µà°°à±à°¯à±à°²à± 1864, ఆగస్టు 31à°µ

తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో శ్రీలక్ష్మీనరసమాంబ, వేంకటచయన దంపతులకు జన్మించారు. సంగీత, సాహిత్యాల్లో బాల్యం నుంచే ఈయన అద్భుతమైన ప్రతిభాపాఠవాలు

ప్రదర్శించేవారు. పోతన భాగవత పద్యాలు, ఇతర శతక పద్యాలను ఐదేళ్ల ప్రాయంలోనే అవలీలగా వల్లించేవారు. ఉపమాన ఉపమేయాలను పోషించండంలో నారాయణదాసవర్యులు కాళిదాస

మహాకవికి సమానమైనవారు. వీరు రచించిన హరికథా రచనలు, సాహిత్యగ్రంథాలు, సంగీతరూపకాలు కవి, గాయక, పండితులకు మనోజ్ఞమైన ఆనందాన్ని కలిగించాయి. ఈయన రచించిన

సావిత్రిచరిత్ర, జానకీశపథం, భక్తమార్కండేయ చరిత్ర, రుక్మిణీ కల్యాణం హరికథా వాఙ్మయంలో నాలుగు వేదాలు లాంటివి. ఏకకాలంలో ఐదు విధాల లయలను ప్రదర్శించడం ఈయనకే సాటి.

ఈయనకు పంచముఖేశ్వర అనే బిరుదు ఉంది. సంగీత, సాహిత్యాలను సరితూచిన త్రాసు నారాయణదాసు అని తిరుపతి వేంకటకవులు, శ్రీశ్రీ లాంటి మహానుభావులు కొనియాడారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam