DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయ పరీక్షను పారదర్శకంగా నిర్వహించండి

సెప్టెంబరు 1 నుండి పరీక్షలకు సిద్ధం à°•à°‚à°¡à°¿ 

క్లస్టర్‌, రూట్‌, సెంటర్‌, స్పెషల్‌ ఆపీసర్ల వారీగా సూచను

223 పరీక్షా కేంద్రాలో అన్ని ఏర్పాట్లు

పూర్తి

జివియంసి కమిషనర్‌ à°¡à°¾.జి.సృజన

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు 30 , 2019 (డిఎన్‌ఎస్‌): గ్రామ, వార్డు సచివాయ

రిక్రూట్‌మెంట్‌ 2019 లో విధు నిర్వర్తిస్తున్న అధికాయి, సిబ్బంది పరీక్షను పారదర్శకంగా సమర్ధవంతంగా నిర్వహించాని  à°œà°¿à°µà°¿à°¯à°‚సి కమిషనర్‌ à°¡à°¾.జి.సృజన పేర్కోన్నారు.

 à°µà°¿.యం.ఆర్‌.à°¡à°¿.ఏ చి్డన్‌ ధియేటర్‌లో గ్రామ, వార్డు సచివాయ పరీక్ష అధికాయి, సిబ్బందికి నిర్వహించిన వర్క్‌షాపులో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శుక్రవారం

ఆమె పు సూచను చేశారు.  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బరు 1 నుండి నిర్వహించే పరీక్షను పారదర్శకంగా సమర్ధవంతంగా నిర్వహించాని కోరారు.  à°•à±à°²à°¸à±à°Ÿà°°à±à°¸à±‌ వారీగా వివిధ అధికాయి, సిబ్బందికి

కూంకుషంగా సూచను చేశారు.  à°…ందరు అధికాయి, సిబ్బంది వారికి అందజేసిన హేండ్‌బుక్‌ ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ను పూర్తిగా అవగాహన పెంపొమదించుకోని పరీక్షను

నిర్వహించాని పేర్కోన్నారు.  à°ªà°°à±€à°•à±à°· నిర్వహణలో ఎటువంటి లోపాు, అపోహకు తావులేకుమడా సమర్ధవంతంగా నిర్వహించాని అభిషించారు.
        à°•à±à°²à°¸à±à°Ÿà°°à±‌, రూట్‌, స్ట్రాంగ్‌

రూం, చీఫ్‌ సూపరింటెండెంట్‌, అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్‌, సెంటర్‌ స్పెషల్‌ ఆపీసర్లు వారికి నిర్దేశించిన పనును సక్రమంగా, తూచ తప్పకుండా సకాంలో

నిర్వర్తించాని కోరారు.  à°¸à±à°Ÿà±à°°à°¾à°‚గ్‌ రూం వద్ద సి.సి.à°Ÿà°¿.వి ఏర్పాటు,  à°µà±€à°¡à°¿à°¯à±‹à°—్రాఫర్లు, త్రాగునీరు, పారిశుధ్యం వంటి అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాని కోరారు.ఏ ఒక్క

సిబ్బంది విధుకు గైరుహాజరు కావద్దని హితవు పలికారు.  223 పరీక్షా కేంద్రాలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వ్లెడిరచారు.          à°…ధికాయి, సిబ్బంది బాధ్యతాయుతంగా,

అంకితభావంతో విధు నిర్వర్తించాని హితవు పలికారు.  à°à°®à±ˆà°¨à°¾ సందేహాు, ఇబ్బందుంటే తనదృష్టికి తేవాని పేర్కోన్నారు.
        à°µà°°à±à°•à±‌షాపులో అదనపు కమిషనర్‌`2

ఆర్‌.సోమన్నారాయణ, పి.à°¡à°¿ యుసిడి వై.శ్రీనివాసరావు, అందరు క్లస్టర్‌, రూట్‌, సెంటర్‌, స్పెషల్‌ ఆపీసర్లు హాజరైనారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam