DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంవత్సరానికి 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం

జిల్లాలో రాబోయే ఐదేళ్లలో కోటి మొక్కలు లక్ష్యం

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి                                                 

రాష్ట్ర పర్యాటక, యువజన

సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి వెల్లడి

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  31 , 2019 (డిఎన్‌ఎస్‌): సంవత్సరానికి 20

లక్షల మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  70à°µ

వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆంధ్రా యూనిర్శిటీలోని à°¡à°¾. వై.వి.యస్. మూర్తి ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు.  à°®à±à°‚దుగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్

కళాశాల హాస్టల్ ఆవరణలో మంత్రితో పాటు విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు, విశాఖ తూర్పు శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, గాజువాక శాసన సభ్యులు

తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, పాయకరావుపేట శాసన సభ్యులు గొల్ల బాబూరావు, తదితరులు మొక్కలు నాటారు.  à°…నంతరం à°¡à°¾. వై.వి.యస్. ఆడిటోరియంలో

నిర్వహించిన 70à°µ వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి మనుగడకు మొక్కలు నాటాలన్నారు.  à°¸à°‚వత్సరానికి 20 లక్షల మొక్కలు నాటి కార్యక్రమాన్ని à°’à°• ఉద్యమంలా

ముందుకు తీసుకువెళ్లాలన్నారు.  à°°à°¾à°¬à±‹à°¯à±‡ ఐదేళ్లలో à°’à°• కోటి మొక్కలు నాటాలన్నారు.  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ సంరక్షించే బాద్యత కూడా తీసుకోవాలన్నారు.  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£à°¾à°¨à±à°¨à°¿ పరిరక్షించే

బాద్యత అందరూ తీసుకోవాలని,  à°µà°°à±à°·à°¾à°²à± పడాలంటే చెట్లు ఉండాలని చెప్పారు.  à°°à°¾à°¬à±‹à°¯à±‡ తరానికి మంచి వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు.  à°…వసరమున్న చోటే మొక్కలు

నాటాలన్నారు.  à°¨à±†à°²à°²à±‹ à°’à°• రోజు మొక్కలు నాటడానికి కేటాయించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి మొక్కలను నాటాలని, చెట్లను నరికితే వాటి స్థానంలో మొక్కలు నాటాలన్నారు. à°ˆ

కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ మొక్కలను వాటిని సంరక్షించే బాధ్యతా

తీసుకోవాలని చెప్పారు.  à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ గొప్పదని, దానిని ఆశ్వాదించాలని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెల్లాలన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు à°¡à°¾.

బి.వి సత్యవతి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి చెట్లు అవసరమన్నారు.  à°’à°• చెట్టు నరికితే దాని స్థానంలో రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని

చెప్పారు.  à°µà°¿à°µà°¿à°§ కంపెనీల నుండి వచ్చే నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్ష్సెడ్, తదితర రసాయనాలు విడుదల అవుతాయన్నారు.  à°†à°•à±à°¸à°¿à°œà°¨à± కావాలంటే మొక్కలు ఎక్కువగా

నాటాలన్నారు. సముద్ర తీరాన మాన్ గ్రూప్ మొక్కలు నాటాలని చెప్పారు. పాయకరావుపేట శాసన సభ్యులు గొల్లబాబూరావు మాట్లాడుతూ మానవాలి మనుగడకు, కాలుస్య నివారణకు మొక్కలు

అవసరమన్నారు.  à°µà°°à±à°·à°¾à°²à± రావాలంటే అడవులు ఉండాలని చెప్పారు.  à°—ాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో కాలుస్యం ఎక్కువగా ఉందని, దానిని

నివారించాలంటే మొక్కలు అవసరమన్నారు.  à°µà°¨à°¾à°²à±à°¨à°¿ సంరక్షించాలని, మొక్కలు నరక కూడదని చెప్పారు.  à°…నకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు

à°’à°• మొక్కను నాటాలని, అవసరం ఉన్న చోట మొక్కలు నాటి మొక్కలను సంరక్షించాలని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾ జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వనరులను

వినియోగించుకొని రాబోయే తరాల  à°µà°¾à°°à°¿à°•à°¿ అందించాలన్నారు.  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£à°¾à°¨à±à°¨à°¿ పరిరక్షించేందుకు మొక్కలు నాటాలని తెలిపారు. అంతకు ముందు జ్యోతి వెలగించి

కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.  à°…నంతరం వనం – మనం ప్రతిజ్ఞ చేశారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు

ప్రసంసా పత్రాలు జ్ఞాపికలు ఆయన అందజేశారు.  à°ˆ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ట, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే, డిఎఫ్ఒ లు సెల్వం, సూర్యనారాయణ,

జ్యోతి, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam