DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వినాయక విగ్రహాలపై వెర్రి వేషాలు వేస్తె ఊరుకొం :

గణేష్ విగ్రహాల ఏర్పాటు లో సినిమా తిక్క వేషాలు కూడదు.

కేవలం 31 రకాల విగ్రహాల ఏర్పాటుకే అనుమతి. .

భక్తుల మనోభావాలతో  à°†à°Ÿà°²à°¾à°¡à±Šà°¦à±à°¦à±:   

హిందూ

దేవాలయాల పరిరక్షణ కమిటీ హెచ్చరిక 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): కోట్లాది మంది

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వినాయక విగ్రహాల ఏర్పాటులో వెర్రి వేషాలు వేస్తూ ఊరుకోమని హిందూ దేవాలయాల పరిరక్షణ కమిటీ విశాఖ శాఖా హెచ్చరించింది.

ఆదివారం సింహాచలం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర కన్వీనర్ శివాజీ మాట్లాడుతూ విఘ్ననాయకుడైన వినాయకుని విగ్రహ రూపాల గురించి పర్యావరణ

పరిరక్షించడానికి, నగరం లోని వినాయక మండప నిర్వాహకులకు సూచనలు చేసారు. హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా సినిమా నటులు, క్రికెట్ తారలు, పోలీసు, తదితర రూపాల్లో

వినాయకుని విగ్రహాలు పెట్టవద్దని హెచ్చరించారు. ఎవరి ఇష్టానుసారం ఎవరికీ తోచిన ఆకారం లో వినాయక విగ్రహం పెట్టరాదన్నారు. కేవలం 31 రకాలుగానే ఏర్పాటు చేసి

పూజించాలన్నారు, విగ్రహ ఏర్పాటు, అనంతర పూజాదికాలు, తదుపరి నిమజ్జనం అన్ని కార్యక్రమాల్లోనూ పర్యావరణాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. మన వేడుకలు అందరికీ

స్ఫూర్తిగా ఉండాలి తప్ప, ఎవరికీ ఇబ్బంది కల్గించరాదన్నారు.  

ఆలయాల పరిరక్షణ కై :. .. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన భాద్యత

ప్రభుత్వానిదేనన్నారు. ఆలయాల నిర్వహణకై దాతలు, మహారాజ పోషకులు, భూరి విరాళాలు, వేలాది ఎకరాల భూములు  à°¦à°¾à°¨à°‚à°—à°¾ ఇచ్చారన్నారు. అయితే à°ˆ భూములని అందినకాడికి దోచుకు

తిన్నారని, కమిటీల పేరుతొ ఆలయాలను నిర్జీవం చేస్తున్నారన్నారు. కోట్లాది విలువలు కల్గిన భూములను ఆక్రమించుకున్నవారు కూడా ఇదే కమిటీల్లో ఉండగా, మరికొందరు

అనుచరులుగా ఉన్నారన్నారు. హిందూ దేవాలయాల భూములను కాపాడాలని దేవాలయ భూములు ఏవిధంగా అయితే ప్రభుత్వ పరమైన వాటికి ప్రతిరూపంగా మరియొక చోట దేవాలయాలకు భూములు

కల్పించాలని కోరారు.  
భారతీయ జనతా పార్టీ యువమోర్చ బీజేపీ యువ మోర్చా నగర అధ్యక్షుడు ఫణింద్ర మాట్లాడుతూ వినాయక విగ్రహ నిర్వహణ కమిటీలకు అభినందనలు తెలిపారు.

వినాయక స్వామివారి అయినా ఆయన యొక్క ప్రతిమలు కానీ విగ్రహాలు గాని 31రూపాలలో  à°®à°¾à°¤à±à°°à°®à±‡ ఉండాలని సినిమా స్టార్లు క్రీడాకారుల రూపాలలో ఉండరాదని హిందువుల యొక్క

మనోభావాలు దెబ్బ తీయకూడదని వారు మాట్లాడారు భారతియాజనతా  à°¯à±à°µ  à°®à±‹à°°à±à°šà°¾  à°µà°¿à°¶à°¾à°– నగర ఉపాధ్యక్షులు  à°¶à±à°°à±€à°§à°°à± మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి విగ్రహాలనే

ప్రోత్సహించాలని దేవాలయాల భూములను తగిన రీతిలోపరిరక్షించాలని  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à±à°¨à°¿ కోరుతూ ప్రభుత్వాన్ని కోరారు à°ˆ కార్యక్రమానికి మహిళా మోర్చా విశాఖ నగర

ఉపాధ్యక్షులు మాధవి, విశ్వహిందూ పరిషత్ నుంచి పూడిపెద్ది శర్మ, బీవీకే కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ చక్రవర్తి, మూర్తి  à°ªà°¾à°²à±à°—ొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam