DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 14 న రెవిన్యూ సర్వీసు సంఘం ఎన్నికలు

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : 2019-2022 సం.నికి గాను  à°°à±†à°µà°¿à°¨à±à°¯à±‚ సర్వీసు అసోసియేషన్

ఎన్నికలను à°ˆ నెల 14à°µ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసుల అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ జి.శ్రీరామమూర్తి మంగళవారం à°’à°• ప్రకటనలో తెలిపారు.  

రెవిన్యూ అసోసియేషన్ ప్రెసిడెంటు పోస్టు -1, అసోసియేట్ ప్రెసిడెంట్ పోస్టు-1, వైస్ ప్రెసిడెంట్ లు  -4,  à°¸à±†à°•à±à°°à°Ÿà°°à±€ పోస్టు -1,  à°†à°°à±à°—వైజింగ్ సెక్రటరీ పోస్టు -1, స్పోర్ట్స్

అండ్ కల్చరల్ సెక్రటరీ పోస్టు-1,  à°œà°¾à°¯à°‚ట్ సెక్రటరీ పోస్టులు -4, , ట్రెజరర్ పోస్టు -1,  7  à°Žà°—్జిక్యూటివ్ మెంబర్ పోస్టులకు  à°Žà°¨à±à°¨à°¿à°•à°²à± నిర్వహించనున్నట్లు ఆయన  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  

4  à°µà±ˆà°¸à±-ప్రెసిడెంట్ పోస్టులలో à°’à°• పోస్టు మహిళకు కేటాయించడం జరిగిందని, 4 జాయంట్ సెక్రటరీ పోస్టులలో à°’à°• పోస్టు మహిళకు, మరొక  à°ªà±‹à°¸à±à°Ÿà± డ్రైవరు లేదా ఆఫీసు

సబార్డినేటుకు కేటాయించడం జరిగిందని తెలిపారు.

               à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఓటర్ల జాబితా ఆగస్టు 29à°¨ ప్రచురించడం జరిగిందని, à°ˆ నెల 3 à°µ

తేదీన తుది జాబితా ప్రచురించబడినదని చెప్పారు.    à°Žà°¨à±à°¨à°¿à°•à°² అధికారి జి.శ్రీరామమూర్తి నామినేషన్లను స్వీకరిస్తారని, ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసుల అసోసియేషన్

శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అతిధి గృహంలో నామినేషన్లను దాఖలు చేయాలని తెలిపారు.  à°ˆ నెల 14 తేదీ ఉదయం 10.00 à°—à°‚.à°² నుండి మధ్యాహ్నం  11.00 à°—à°‚.à°² వరకు నామినేషన్లను జారీ చేస్తారని,

 11.00 à°—à°‚.à°² నుండి మధ్యాహ్నం 1.00 à°—à°‚. వరకు  à°¨à°¾à°®à°¿à°¨à±‡à°·à°¨à±à°² దాఖలు, మధ్యాహ్నం 1.00 à°—à°‚. నుండి 1.30 à°—à°‚.à°² వరకు నామినేషన్ల పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు.  à°µà±‡à°²à°¿à°¡à± నామినేషన్లను

మధ్యాహ్నం 2.00 లకు ప్రచురిస్తారని తెలిపారు.  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 2.00 à°—à°‚.à°² నుండి 3.00 à°—à°‚.లలోగా అభ్యర్ధులు  à°¨à°¾à°®à°¿à°¨à±‡à°·à°¨à±à°² ఉపసంహరణ చేసుకోవచ్చనని చెప్పారు.  à°‰à°ªà°¸à°‚హరణ అనంతరం మధ్యాహ్నం 3.30

à°—à°‚.లకు  à°…భ్యర్ధుల  à°¤à±à°¦à°¿ జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. రెవిన్యూ గెస్టు హౌస్ లో  14à°µ తేదీ సాయంత్రం 4.00 à°—à°‚.à°² నుండి 6.00 à°—à°‚.à°²  à°µà°°à°•à± ఎన్నికల ప్రక్రియ

కొనసాగుతుందని ఎన్నికల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని, గెలుపొందిన అభ్యర్ధుల ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం నూతనంగా ఎన్నికైన రెవిన్యూ

అసోసియేషన్ కార్యవర్గ  à°¸à°­à±à°¯à±à°²à°¨à± జిల్లా కలెక్టరు  à°µà°¾à°°à°¿à°•à°¿  à°ªà°°à°¿à°šà°¯à°‚ చేసే  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ వుంటుందని ఎన్నికల అధికారి à°ˆ మేరకు వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam