DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పౌష్టికాహార మాసోత్సవాల పద్దతిగా నిర్వహించాలి. 

ఆరోగ్యకరమైన జిల్లాగా రూపొందించాలి

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం,

సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి శ్రీకాకుళాన్ని ఆరోగ్యకరమైన జిల్లాగా రూపొందించాలని శాసన సభ్యులు

ధర్మాన ప్రసాదరావు  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°¾à°°à±. బుధవారం మున్సబ్ పేటలోని గాయత్రి కళాశాలలో మహిళా  à°…భివృధ్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న పౌష్టికాహార మాసోత్సవం,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బరు – 2019 ప్రారంభోత్సవ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ శాసన సభ్యులు ముఖ్య అతిధిగా విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం లేని నాడు

ఎన్ని వున్నా అదంతా వ్యర్ధమేనని అన్నారు.  à°—ురజాడ అప్పారావు  à°ˆà°¸à±à°°à±‹à°®à°¨à°¿ మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని అన్నారని,  à°®à°¨ ప్రధాన మంత్రి భారత దేశాన్ని ఫిట్

ఇండియా à°—à°¾ తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారని అన్నారు. దేశాన్ని శక్తివంతంగా రూపొందించడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసారని తెలిపారు.  à°¨à±†à°² రోజుల పాటు

పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి,  à°…న్ని రాష్ట్రాలను సమైక్యం చేసి చైతన్యవంతం చేసే కార్యక్రమమాన్ని  à°…మలు చేస్తున్నారని తెలిపారు.  à°¸à°®à°¾à°œà°¾à°¨à±à°¨à°¿

ఆరోగ్యవంతంగా తీర్చి దిద్దడానికి  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు à°ˆ కార్యక్రమాన్ని  à°…మలు చేస్తున్నదన్నారు. మన జిల్లాలో

నిరక్షరాశ్యత, అవగాహనా లోపం కారణంగా కిశోరీ బాలికలు, మహిళలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతున్నారని అన్నారు.   కేలరీలు వుంటున్నా, పోషక విలువలు లేని ఆహారాన్ని

తీసుకుంటున్నారని చెప్పారు.  à°†à°¹à°¾à°°à°‚లో వరి ఎక్కువగా తీసుకోకూడదని, చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని, పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని చిన్నతనం నుంచే

అలవాటు చేసుకోవాలని చెప్పారు. బిడ్డలను కని, పెంచేది స్త్రీ మాత్రమేనని, శక్తివంతమైన పౌరులను తయారు చేయడం మహిళకు మాత్రమే సాధ్యమని వివరించారు.  à°¶à°•à±à°¤à°¿à°µà°‚తమైన

కుటుంబం ద్వారా శక్తివంతమైన సమాజం, శక్తివంతమైన దేశం రూపొందుతాయని అన్నారు. కల్తీ అయిన ఆహారం, జంక్ ఫుడ్ à°² కారణంగా  à°¨à±‡à°Ÿà°¿ యువత అనారోగ్యం బారిన పడుతున్నారని

మహిళలు పరిశుభ్రతను పాటించి, పిల్లలకు  à°•à±‚à°¡à°¾  à°¨à±‡à°°à±à°ªà°¿à°‚చాలని అన్నారు.  à°šà°¿à°¤à±à°¤à°¶à±à°§à±à°§à°¿à°¤à±‹ పని చేసి à°ˆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసన సభ్యులు పిలుపునిచ్చారు. 
/>         à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె.నివాస్ పౌష్టికాహార మాసోత్సవం నిర్వహించుకోవడానికి à°—à°² కారణాలను  à°µà°¿à°µà°°à°¿à°‚చారు. ఆరోగ్యకరమైన పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ

ఎత్తు వుంటారని వివరించారు. పోషకాహార లోపం కారణంగా పిల్లలు ఆరోగ్యకరంగా వుండటం లేదన్నారు.  à°­à°¾à°°à°¤à°¦à±‡à°¶à°‚లో 39 శాతం పిల్లలు పోషకార లోపంతో బాధపడుతున్నారని చెప్పారు.

పిల్లలకు పోశషకాహారాన్ని అందించడానికి పౌష్టికాహారం-ఇంటింటి వ్యవహారం అనే కార్యక్రమం ద్వారా 1000 రోజుల సంరక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో  à°°à°•à±à°¤à°¹à±€à°¨à°¤

 à°¨à°¿à°µà°¾à°°à°£, డయోరియా నివారణ, పౌష్టికాహారం అందించడం, చేతుల పరిశుభ్రతపై అవగాహన అనే కార్యక్రమాలను  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà°¡à°‚ జరుగుతుందన్నారు.  à°µà±†à°¯à±à°¯à°¿ రోజులలో అనగా,  à°—ర్భం ధరించిన

నాటి నుండి బిడ్డ పుట్టిన రెండవ సంవత్సరం వరకు అంగన్వాడీ, వైద్య ఆరోగ్య శాఖలు అనేక కార్యక్రమాలు చేపడతాయని తెలిపారు.   3 సం.à°² లోపునే పిల్లల మానసిక, శారీరిక ఎదుగుదల

వుంటాయని వివరించారు.  à°°à°•à±à°¤à°¹à±€à°¨à°¤ à°—à°² పిల్లలకు, గర్భిణీలకు  à°…న్ని అంగన్వాడీ కేంద్రాలలోను బాల సంజీవిని అందిస్తున్నట్లు తెలిపారు.  à°¬à°¾à°² సంజీవిని తీసుకోవడం

ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చునన్నారు.  à°°à°•à±à°¤à°¹à±€à°¨à°¤ à°—à°² కిశోరీ బాలికలకు నాంది అనే కార్యక్రమం ద్వారా నువ్వుండలు, వేరు శనగ వుండలను అందిస్తున్నామన్నారు.  à°®à°¾à°¤à°¾

శిశు మరణాలను తగ్గించడానికి à°ˆ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.  à°®à°¹à°¿à°³à°²à±, బాలికలు  à°®à°‚à°šà°¿ ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా వుండాలని తెలిపారు.   నెలవారీ

ఆరోగ్యపరీక్షలను చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. అంగన్వాడీ, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా పనిచేసి  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à±à°¨à°¿ విజయవంతం చేయాలన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ వైద్య

ఆరోగ్య శాఖాధికారి  à°¡à°¾. à°Žà°‚.చెంచయ్య మాట్లాడుతూ వెయ్యి రోజులలో అనీమియా నివారణకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.   25 శాతం కిశోరీ బాలికలలోను, 0 నుండి 6

సం.లలోపు  20 శాతం మంది  à°ªà°¿à°²à±à°²à°²à±   అనీమియాతో బాధపడుతున్నట్లు తెలిపారు. చిరుధాన్యాలు, ఆకు కూరలను తీసుకోవడం ద్వారా రక్తహీనత నుండి రక్షణ పొందవచ్చునని తెలిపారు.

 à°ªà±Œà°·à±à°Ÿà°¿à°•à°¾à°¹à°¾à°° మాసోత్సవం నెల రోజులలో మారుమూల ప్రాంతాలో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.  à°¡à°¯à±‡à°°à°¿à°¯à°¾ నివారణ, వేక్సినేషన్, చేతుల పరిశుభ్రత పై

అవగాహన, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తామని à°¡à°¿.à°Žà°‚.అండ్.హెచ్. à°“.  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.  à°®à±†à°ªà±à°®à°¾ పి.à°¡à°¿. మాట్లాడుతూ, ఐ.సి.à°¡à°¿.ఎస్. తో కలిపి నాంది, బాలసంజీవిని అందిస్తామన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది.  à°ªà±Œà°·à±à°Ÿà°¿à°•à°¾à°¹à°¾à°° మాసోత్సవాల పోస్టర్ విడుదల చేసారు. ఆరోగ్యకర బాలల పోటీలలో విజేతలైన పిల్లలకు బహుమతులు అందచేసారు.

అంగన్వాడీలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని  à°ªà°°à°¿à°¶à±€à°²à°¿à°‚à°šà°¿,  à°¶à°¾à°¸à°¨ సభ్యలు, జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.
            à°ˆ కార్యక్రమానికి ఐ.సి.à°¡à°¿.ఎస్.. పి.à°¡à°¿. జి.జయదేవి,

మెప్మా పి.à°¡à°¿. à°Žà°‚.కిరణ్ కుమార్,ఆర్.ఐ.à°“.రామారావు,  à°—ాయత్రీ విద్యా సంస్ధల అధినేత జి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, ఐ.సి.à°¡à°¿.ఎస్. ఎపిడి రాధామాధవి, ఐసిడిఎస్

ప్రాజెక్టు అధికారులు, అంగన్వాడీ  à°¸à°¿à°¬à±à°¬à°‚ది, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్ధినులు, తదితరులు హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam