DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హెచ్ పీసీఎల్ డైరక్టర్ (ఫైనాన్స్) గా ఆర్ కేశవన్ భాద్యతలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

ముంబై, à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): దేశంలోనే అత్యంత ప్రసిద్ధికెక్కిన చమురు శుద్ధి కర్మాగారమ్ హెచ్ పీసీఎల్ (హిందుస్తాన్

పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)  à°¡à±ˆà°°à°•à±à°Ÿà°°à± (ఫైనాన్స్) à°—à°¾ ఆర్ కేశవన్ గురువారం భాద్యతలు చేపట్టారు. ఈయన సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ అధికారి ( సి ఎఫ్ à°“) à°—à°¾

వ్యవహరించనున్నారు. à°ˆ పదవి చేపట్టాక ముందు కేశవన్ ఇదే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  – కార్పొరేట్  à°«à±ˆà°¨à°¾à°¨à±à°¸à± à°—à°¾ నాలుగు సంవత్సరాల కాలం భాద్యతలు చేపట్టారు.

ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా  (ICAI) లో సభ్యునిగానూ కొనసాగుతున్నారు. .ఆర్ధిక సంబంధిత రంగంలో మూడు దశాబ్దాల కాలం అనుభవం కల్గిన ఈయన

 à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°Ÿà± అకౌంట్స్, ఆడిట్, ట్రెజరీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, బుడ్జెటింగ్, ప్రైసింగ్, కార్పొరేట్ స్ట్రాటజీ & మర్గిన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్

రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam