DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కిడ్నీ బాధితులకు సహాయార్ధం  ఆర్ధిక ప్రోత్సాహకం 

3వ దశకు రూ. 5 వేలు, 5వ దశ కు రూ. 10 వేలు,

ప్రతి 500 మందిరోగులకు ఒక ఆరోగ్య కార్యకర్త

ఉద్దానం నీటి సమస్యకు చెక్ - 800 గ్రామాలకు ఇంటింటి త్రాగునీరు

రాష్ట్ర

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రస్తుతం 5à°µ

దశలో ఉన్న కిడ్ని బాధితులకు ఇస్తున్న 10 వేల రూపాయల ఫించను ఇక  à°¨à±à°‚à°¡à°¿ 3à°µ దశ నుండి బాధితులకు ఐదు వేల రూపాయల ఫించను మంజూరు  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± రాష్ట్ర ముఖ్యమంత్రి

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పర్యటనలో భాగంగా పలాస రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన  à°¬à°¹à°¿à°°à°‚à°— సభలో  à°®à±à°–్యమంత్రి

ప్రసంగిస్తూ  à°ªà±à°°à°¤à°¿ ఐదు వందల మంది కిడ్నిరోగులకు à°’à°• ఆరోగ్య కార్యకర్తను నియమిస్తామని వారు అన్నిరకాలుగా రోగులకు à°…à°‚à°¡ దండగా ఉంటారని వివరించారు.  à°…దే విధంగా

కిడ్ని  à°µà±à°¯à°¾à°§à°¿à°—్రస్తులతో పాటు సహాయకునికి కూడా ఉచిత బస పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు.

          ముందుగా పలాసలో ఉద్దానం ప్రాంతానికి రూ. 600 కోట్లతో ఇంటింటికి

కొళాయి ద్వారా త్రాగునీరు అందించే పధకానికి శంకుస్ధాపన చేసారు.అదే విధంగా రూ.50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి కిడ్ని రీసెర్చ్ సెంటరులకు, మత్య్సకారుల

కోసం రూ.11.95 కోట్లతో మంచి నీళ్లపేటలో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాదయాత్ర ద్వారా ఉద్దానం

సమస్యలను చూసానని,  à°µà°¿à°¨à±à°¨à°¾à°¨à°¨à°¿, ఆరోజు ఇచ్చిన హామీల మేరకు పనులు ప్రారంభిస్తున్నానని గుర్తు చేసారు. ముఖ్యంగా కిడ్ని సమస్యలకు కారణాలను గుర్తించి అటువంటి

పరిస్ధితి రాకుండా శాస్వత పరిష్కారం చర్యలు తీసుకుంటామన్నారు.  à°‰à°¦à±à°¦à°¾à°¨à°‚ ప్రాంతంలోగల పలాస, ఇచ్చాపురం రెండు నియోజకవర్గాల పరిధిలోగల 800 గ్రామాలు, రెండు

మున్సిపాలిటీలలో  à°•à°¿à°¡à±à°¨à°¿ సమస్య రాకుండా ఇంటింటి త్రాగునీరు అందించటానికి అయా పనులకు శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.  à°®à°¤à±à°¯à±à°¸à°•à°¾à°°à±à°²à°¨à±

ఆదుకునే  à°¦à°¿à°¶à°—à°¾ జెట్టిలో అన్ని మౌళిక  à°¸à°¦à±à°ªà°¾à°¯à°¾à°²à±  à°•à°²à±à°ªà°¿à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. 

          తిత్లీ బాధితలకు నష్టపరిహారాన్ని పెంచుతూ రూ.150 కోట్ల అదనపు లబ్ది

చేకూర్చుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.1500 నుండి 3000 వరకు, జీడిమామిడి హెక్టారుకు రూ.30 వేల నుండి రూ.50 వేలకు పెంచుతున్నట్లు వివరించారు.

అందుకు సంబంధించిన చెక్కులను ఈరోజు నుండే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

          నేరడి ప్రోజెక్టును, ఆఫ్ షోర్ ప్రోజెక్టులను యుద్దప్రాతిపదికన చేపట్టి

పరుగులు తీయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.అందరి సహాకారంతో ప్రతి పనిని ముందుగా తీసుకు వెళ్తామన్నారు.  à°µà°‚దరోజులు పూర్తి అయిన సందర్భంగా పలు పధకాలను

ప్రకటించామని అందులో భాగంగా  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బరు నెలాఖరు నాటికి స్వంత ఆటో, ట్యాక్సీ ఉన్నవారికి పదివేల రూపాయలను అందిస్తామన్నారు.  à°—à°¤ పదేళ్లలో అందించిన ఫించన్ కన్నా

ఎడాదికి  à°®à±‚డురెట్లు ఫించను అందిస్తూ   అరుహలకు లబ్ది చేకూర్చుతున్నామన్నారు.  à°…క్టోబరు 15à°¨ రైతు బరోసా ప్రారంభించి ప్రతి రైతుకు రూ. 12500/-లు అందిస్తామన్నారు. à°—à°¤ మూడు

నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.  à°ªà±à°°à°¤à°¿ 50 ఇళ్లకు à°’à°• గ్రామవాలంటీరును నియమించి వారి ద్వారా లబ్దిదారునికి నేరుగా లబ్ది చేకూర్చుతామన్నారు.

వారికి ఐదు వేల రూపాయలు జీతం ఇస్తామన్నారు.  à° పధకం కూడా  à°Žà°µà°°à°¿ చుట్టు తిరకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా అందిస్తామన్నారు.

          నవంబరులో

మత్య్సకారులకు à°…à°‚à°¡à°—à°¾ నవంబరు 21à°¨ ప్రతి మత్స్యకార కుటంభానికి రూ.పదివేలు, డీజల్ సబ్సిడిని ఆరు రూపాయల నుండి తొమ్మిదిరూపాయలకు పెంచుతూ బంకులోనే సబ్సిడి  à°ªà±Šà°‚దే

విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. డిశంబరులో చేనేత  à°•à±à°Ÿà±à°‚భానికి రూ.24 వేలు, జనవరిలో  à°…మ్మబడి  à°ªà±à°°à°¾à°°à°‚à°­à°¿à°‚à°šà°¿ జనవరి 26à°¨  à°ªà°¿à°²à±à°²à°²à±à°¨à°¿ బడికి పంపించిన తల్లిదండ్రులకు రూ.15

వేలు అందిస్తామన్నారు. ఇంజనీరింగ్ లాంటి పెద్ద చదువులకు పూర్తిస్ధాయి ఫీజు రియంబర్స్ మెంటుతో పాటు వారికి లాడ్జింగ్, బోర్డింగ్ కోసం రూ.25వేలు అందిస్తామన్నారు.

 à°«à±à°°à°¿à°¬à±à°°à°µà°°à°¿à°²à±‹  à°Ÿà±ˆà°²à°°à°¿à°‚గ్,రజక, తదితర వృత్తుల వారికి లబ్ది చేకూరుస్తామని,  à°®à°¾à°°à±à°šà°¿à°²à±‹ దూప, దీపనైవేధ్యాలు, చర్చిలు, మసీదులకు అయ్యే ఖర్చులను అమలు చేస్తామని

ముఖ్యమంత్రి ప్రకటించారు.

          ఉగాది నాటికి రాష్ట్రంలో  à°Žà°ªà±à°ªà±à°¡à±  à°²à±‡à°¨à°¿ విధంగా 25 లక్షల మంది  à°…రుహులకు ఇళ్ల స్ధలాలను అందించటంతో పాటు రిజష్ట్రేషన్

చేయిస్తామని ,రానున్న నాలుగు సంవత్సరాలలో à°† స్ధలాలలో ఇళ్ల నిర్మాణంగావిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.  à°à°ªà±à°°à°¿à°²à± 25à°¨ వై.ఎస్.ఆర్. పెళ్లి కానుక క్రింద లబ్ది

చేకురుస్తామని,à°ˆ  à°…న్ని పధకాలలో చేకూర్చే లబ్దిని లబ్దిదారుని ఖాతాకు నేరుగా జమ చేయడం జరుగుతుందని, అందులో  à°ªà°¾à°¤à°¬à°•à°¾à°¯à°¿à°²à°¨à± సర్దుబాటు చేయకుండా  à°¬à±à°¯à°¾à°‚కులకు తగు

ఆదేశాలు జారి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. డ్వాక్రా మహిలలను  à°œà±€à°°à±‹ వడ్డి ఋణాలు అందిస్తామన్నారు.

 

          à°—à°¤ మూడు నెలల్లో 19 చట్టాలు

తీసుకువచ్చామని, ముఖ్యంగా మహిళలను 50 శాతం రిజర్వేషన్, ఉద్యోగ కల్పనలో 75 శాతం స్ధానికులకే అందించడంలాంటి చట్టాలను తీసుకువచ్చామని గుర్తు చేసారు.  à°—్రామ సచివాలయాల

ద్వారా వచ్చిన దరఖాస్తును  72 గంటలలో పరిస్కారం చేస్తామన్నారు.

 

          సభకు అధ్యక్షతవహించిన స్ధానిక పలాస శాసన సభ్యులు à°¡à°¾. సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ

 à°¨à°¾à°£à±à°¯à°®à±ˆà°¨ సన్న బియ్యం పంపిణి పధకం పలాస నుండి ప్రారంభం కావటం అదృష్టమన్నారు.

         

రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖామాత్యులు  à°§à°°à±à°®à°¾à°¨ కృష్ణదాస్ మాట్లాడుతూ

కిడ్ని సమస్యలను పాదయాత్రలో గుర్తించిన ముఖ్యమంత్రి పరిస్కార దిశగా ఆసుపత్రి, రీసెర్చ్ కేంద్రాన్ని మంజూరు చేయడం గొప్ప విషయమని ప్రజలపై  à°†à°¯à°¨à°•à±à°¨à±à°¨ అభిమానాన్ని

చాటుకున్నారనీ కొనియాడారు.  à°µà°‚దరోజుల పాలనలో వందకు పై ప్రజలకు ప్రయోజనకరమైన పధకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.

        శాసనసభాపతి

తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ కిడ్ని సమస్యలపై ఎంతో మంది ఎన్నో చెప్పారని, ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని  à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿, పరిశోధన

కేంద్రాన్ని మంజూరు చేయడమే కాకుండా శంఖుస్ధాపన చేయడం జరిగిందన్నారు. వేనుక బడిన జిల్లాను అభివృద్ధి పధంలో నడిపించే విధంగా ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమాలకు

అందురూ సహాకరించాలన్నారు.  à°…న్ని వర్గాలవారికి ప్రాదాన్యతనిస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళా, ముస్లిమ్ మైనార్టీలకు ప్రభుత్వంలో స్ధానం కల్పించిన గోప్ప వ్యక్తి

ముఖ్యమంత్రి అని కొనియాడారు.

జిల్లా కలెక్టరు జె.నివాస్  à°®à±à°–్యమంత్రికి జిల్లా గురించి వివరించారు. సంయుక్త కలెక్టరు à°¡à°¾.కె.శ్రీనివాసులు తుదిపలుకులతో

 à°¸à°­à°¨à± ముగించారు.

à°ˆ సందర్భంగా లభ్దిదారులకు నాణ్యమైన సన్న బియ్యాన్ని ముఖ్యమంత్రి చేతులు మీదుగా పంపిణి చేసారు. అదే విధంగా  à°¤à°¿à°¤à±à°²à±€ బాధితులకు పెంచిన

నష్టపరిహారాన్ని, కిడ్ని బాధితులకు ఫించనను ముఖ్యమంత్రి పంపిణీ చేసారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీశాఖామాత్యులు పెద్దిరెడ్డి.రామచంద్రారెడ్డి, పౌర సరఫరాల

శాఖామాత్యులు కోడాలి నాని, వైద్య ఆరోగ్యశాఖామాత్యులు ఆళ్ల నాని, మత్స్యశాఖామాత్యులు మోపిదేవి వెంకటరమణ, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహరరెడ్డి, పౌర సరఫరాశాఖ

కమీషనర్ కోన శశిధర్, జి.సి.సి. ఎం.డి. టి.బాబూరావు నాయుడు, ఇంజనీర్-ఇన్- చీఫ్ ఆర్.వి.కృష్ణరెడ్డి, శాసన మండలి, శాసన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam