DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలలు ఉండాల్సింది బడిలోనే పనిలో కాదు

మైనర్ పిల్లల బాధ్యతలో జిల్లా పోలీసులు 

వీధులు, దుకాణాల్లో విస్తృత తనిఖీలు 

పెద్దలకు కౌన్సలింగ్ పనిలో పోలీసు సిబ్బంది 

(DNS రిపోర్ట్ : సత్య

గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ఆదేశాల  à°®à±‡à°°à°•à± విశాఖపట్నం రూరల్ జిల్లా

లో వివిధ ప్రదేశాల్లో , చదువుకోకుండా రోడ్లపైన తిరుగుతున్న, చిన్న షాపుల్లో పనిచేస్తున్న  à°®à±ˆà°¨à°°à±  à°¬à°¾à°²à°¬à°¾à°²à°¿à°•à°²à± 98 మందిని జిల్లా పోలీసులు, à°à°¸à°¿à°¡à°¿à°Žà°¸à± అధికారులు కలిసి

వారిని పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించిదమైనడమైనది.
 à°¨à°°à±à°¸à±€à°ªà°Ÿà±à°¨à°‚, ఎలమంచిలి, నక్కపల్లి, అనకాపల్లి, చోడవరం మొదలగు ప్రదేశాల్లో à°ˆ ఆపరేషన్ ముస్కాన్ ను

జిల్లా పోలీసులు నిర్వహించారు. వీరిలో 82 మంది బాలురు 16 మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 4 బాలురు 8 మంది బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
/>  à°¤à°²à±à°²à°¿à°¦à°‚డ్రులు లేని ఇద్దరు చిన్నారులను చైల్డ్ కేర్ సెంటర్ ఐసిడిఎస్ వారికి అప్పగించడం అయినది. వీరు తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి à°ˆ బాల

బాలికలను పనుల్లో పెట్టకూడదని మరియు చదివించాలని తెలియజేశారు.  à°…లాగే  à°šà°¿à°¨à±à°¨ చిన్న షాపుల్లో అనధికారికంగా మైనర్ లతో పనులు చేయించుకుంటున్న యజమానులకు  à°šà°Ÿà±à°Ÿà°‚

గురించి తెలియజేసి  à°®à±Šà°¦à°Ÿà°—à°¾ హెచ్చరించడం జరిగింది.ఇకపై జిల్లాలో మైనర్ బాలబాలికలను ఎవరైనా పనుల్లో పెట్టు కొనేవారిపై  à°•à±‡à°¸à±à°²à± నమోదు చేయాలని అని జిల్లా ఎస్పీ

ఆదేశించారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam