DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రునిపై ఉండే వాతావరణాన్ని ఇక్కడే సృష్టించేసారు  

ఇస్రో మేధావులు చంద్రున్ని భూమికి దింపేశారు 

ఇస్రో శాస్త్రవేత్తలు మేధాశక్తి తో  à°ªà±à°°à°ªà°‚చాన్నీ అబ్బుర పరిచారు 

పరిశోధన అంటా అత్యంత గోప్యమే. .

.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

ఇస్రో విజయం పై ప్రత్యేక కధనం . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)

శాస్త్రవేత్తలు అసామాన్యులు ani ప్రపంచానికి చాటి చెప్పారు. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని  à°µà°¿à°œà°¯à°µà°‚తం చెయ్యడానికి ముందుగానే ఏంతో  à°¶à±à°°à°®à°•à±‹à°¡à±à°šà°¿ అనితర సాధ్యమైన

ప్రయోగానని సాధించారు. 

అంతరిక్షంలో ఉండే చంద్రగారాహాన్ని భూమికి దించేసినారు .అక్కడ ఉండే వాతావరణాన్ని ఇస్రో పరిశోధనా కేంద్రంలోనే సృష్టించేసారు .

వీటికి అత్యంత గోప్యాంగా చేపట్టిన ప్రయోగాలను విజయవంతం చేసిన తదుపరి చంద్రయాన్ 2 కు శ్రీకారం చుట్టారు.    

బెంగళూరు కు 211 కిలోమీటర్ల దూరంలో చిత్రదుర్గ

జిల్లాలోని చల్లేకారే  à°‡à°¸à±à°°à±‹ కాంపస్ 2016 లో à°ˆ ముందస్తు ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. à°ˆ కేంద్రంలో చంద్రమండలం పై ఉండే వాతావరణం   పరిసరాలు, సూర్య కాంతి, చీకటి,

తదితర అంశాలను à°ˆ భూమిపై  à°…దే విధంగా సష్టించేసారు. 

చంద్రయాన్ లో వినియోగించిన రోవర్ ఎలా దిగాలి , ఒకవేళ ల్యాండ్ అయ్యే సమయంలో ibbandi 
 à°¤à°²à±†à°¤à±à°¤à°¿à°¤à±‡  à°¦à°¾à°¨à°¿à°•à°¿ మరో

స్థానం లో ఎలా దింపాలి అనే పరిశోధనలను   తమిళనాడు లోకి తిరునల్వేలి లో à°—à°²   మహేంద్రగిరిలోని  à°‡à°¸à±à°°à±‹ క్యాంపస్ లో నిర్వచించారు. à°ˆ పరిశోధనల్లో అదే బరువులో ఉండే

లాండర్,  à°°à±‹à°µà°°à± లను వినియోగించారు. వీటిని 2016 నుంచి chepattaru. తదుపరి 2019 లో చంద్రయాన్ 2 ను అంతరిక్షంలోకి పంపారు. 
ఈ ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన హోమ్ వర్క్

ఫలితంగానే సంపూర్ణ విజయం సాధించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam