DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యాదాద్రి  స్థపతి కి ఆలయ తెంగలై ఆగమం తెలుసా లేదా 

యాదాద్రి ఆలయ స్తంభాలపై బొమ్మలపై  à°…న్నీ అనుమానాలే 

ఆలయ నిర్మాణం లో స్థపతి పాత్రే కీలకం 

చిన్న జీయర్ స్వామి పాత్ర ఎంత వరకూ పరిమితం?
.
అధికారులు

అమ్ముడుపోయి ఉండచ్చు, మరి స్థపతి ?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). . .  

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రముఖ యాదాద్రి లక్ష్మి నృసింహ

స్వామి ఆలయ పునర్నిర్మాణంలో  à°†à°²à°¯ స్తంభాలపై వెలుగు చూసిన బొమ్మలు వివాదాస్పదంగా మారాయి. ఆలయ నిర్మాణం లో ఆగమ విధానం ప్రకారం నిర్మించవలసిన భాద్యత  à°¸à±à°¥à°ªà°¤à°¿ దే.

అయితే యాదాద్రి నిర్మాణం లో జరుగుతున్నా అన్ని విషయాలూ స్థపతి కి తెలియాల్సి ఉంది. అసలు ఆలయ ఆగమం ప్రకారమే నిర్మించాలి తప్ప ఎవరికీ తోచిన విధంగా ఆలయాన్ని

చేపట్టకూడదు. మరి ఆలయ ఆగమం గురించిన నిబంధనలు యాదాద్రి లోని స్థపతి à°•à°¿ తెలుసో లేదో ..  à°…సలు ఇతను స్థపతో కాదో తెలియని పరిస్థితి నెలకొంది. 

చిన్న జీయర్ పాత్ర

ఎంత వరకూ ?

à°ˆ ఆలయ నిర్మాణం కోసం తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సలహాలు పొందిన వారు త్రిదండి  à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి. ఆలయ నిర్మాణం మొదలు నుంచి జీయర్

సూచనల ప్రకారం జరుగుతోంది. ఇంతవరకూ సవ్యంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం వెలుగు చూసిన బొమ్మల వివాదం గురించిన సమాచారం జీయర్ స్వామికి తెలుసా లేక తెలిసే అయన

మౌనంగా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీవైష్ణవ ఆలయ సంప్రదాయం లో అత్యున్నత స్థానం కల్గిన జీయర్ స్వామి సైతం దీన్ని ఖండించక పోవడం వివాదాలకు తావిస్తోంది.

లేదా à°ˆ ఆలయ నిర్మాణం లో స్వామిజి పాత్ర పరిమితమేనా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. 

స్థపతి తెంగలై ఆగమ  à°µà°¿à°§à°¾à°¨à°‚ తెలుసో లేదో ?

యాదాద్రి శ్రీ లక్ష్మి

నృసింహ స్వామి ఆలయం లో పాటించే సంప్రదాయం తెంగలై ఆగమం. ఆలయ నిర్మాణం కూడా ఈ ఆగమం ప్రకారం నిర్మించాలి. ఆలయ గొడలపై ఉండవలసిన చిత్రాలు ఏంటి? ఏవి వుండదూడదు అనేవి

అసలు తెలిసినట్టుగా లేదు. ముఖ్యమంత్రి చిత్రం తో పాటు, ఉర్దూ అక్షరాలతో కూడిన  à°šà°¾à°°à±à°®à°¿à°¨à°¾à°°à± చిత్రం, తే à°°à°¾ సా పధకాలు, ఇందిరా, రాహుల్ బొమ్మలు, తాడితర వివాదాలను ఆలయ

ప్రకారం లోపల చెక్కేశారు. దీనిపై ముందుగా హైందవ సమాజానికి క్షమాపణ చెప్పవలసింది స్థపతి.. వాళ్ళు సమర్ధించుకోవడం తో పాటు తిరుమల ఆలయం లో శ్రీ కృష్ణ దేవరాయల

విగ్రహం ఉంది అంటూ సమస్యను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం మరింత ముదిరింది. 

మండిపడుతున్న ధార్మిక సంఘాలు :

యాదాద్రి వివాదం పై  à°…న్ని ప్రాంతాలకు

చెందిన హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. పద్దతి పాడూ లేకుండా హిందూ ఆలయాలను కూడా కేసీఆర్ తన ప్రచారానికి వాడుకుంటున్నారంటూ మండిపడుతున్నాయి. తక్షణం

వీటిని కూల్చక పొతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam