DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇకపై టిటిడి లో న‌గ‌దు ర‌హిత లావాదేవీలు :

అందుబాటులోకి  à°¸à±à°µà±ˆà°ªà°¿à°‚గ్ మిషన్లు 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 07, 2019

(డిఎన్‌ఎస్‌): భక్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌à°²‌లో à°µ‌à°¸‌తి, à°¦‌ర్శ‌à°¨ టికెట్ల కేటాయింపు కౌంట‌ర్ల à°µ‌ద్ద స్వైపింగ్ యంత్రాల‌ను ఏర్పాటుచేసి ఎలాంటి à°…à°¦‌à°¨‌పు చార్జీలు

à°µ‌సూలు చేయ‌కుండా à°¨‌à°—‌దు à°°‌హిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తున్నామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కార్య‌నిర్వ‌à°¹‌ణాధికారి  à°…నిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుప‌తిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

à°ª‌రిపాల‌నా à°­‌à°µ‌నంలో à°—à°² à°¸‌మావేశ మందిరంలో à°¶‌నివారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో à°¸‌మీక్ష నిర్వ‌హించారు.
            à°ˆ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌à°²‌లో ఆంధ్రా

బ్యాంకు కౌంట‌ర్‌లో శ్రీ‌వారి బంగారు, వెండి డాల‌ర్ల విక్ర‌యానికి సంబంధించి 2 శాతానికి పైగా ఉన్న స్వైపింగ్ ఛార్జీల‌ను సెప్టెంబ‌రు 6 నుండి à°°‌ద్దు చేసిన‌ట్టు

తెలిపారు. తిరుమ‌à°²‌లో పారిశుద్ధ్య నిర్వ‌à°¹‌à°£‌కు à°°‌సాయ‌à°¨ ఉత్ప‌త్తుల‌కు à°¬‌దులు à°ª‌ర్యావ‌à°°‌à°£ à°¸‌న్నిహిత‌(ఎకోఫ్రెండ్లీ) ఉత్ప‌త్తుల‌ను వినియోగించాల‌ని

సూచించారు. ఎస్వీ మ్యూజియం అభివృద్ధి à°ª‌నుల్లో భాగంగా 3à°¡à°¿ ఇమేజింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌న్నారు. వెబ్‌సైట్‌లో à°¸‌మాచారాన్ని ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు అప్‌డేట్

చేసి à°­‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా తీర్చిదిద్దాల‌ని, గోవింద మొబైల్ యాప్‌లో సాంకేతిక à°¸‌à°®‌స్య‌లు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. à°­‌క్తుల‌ను అయోమ‌యానికి

గురిచేసే à°¨‌కిలీ వెబ్‌సైట్ల‌పై à°•‌à° à°¿à°¨ à°š‌ర్య‌లు తీసుకోవాల‌ని à°­‌ద్ర‌à°¤ అధికారుల‌కు సూచించారు. à°•‌న్యాకుమారిలోని శ్రీ‌వారి ఆల‌యంలో à°ª‌లు à°°‌కాల మొక్క‌à°² పెంప‌à°•à°‚

ద్వారా సుంద‌à°°à°‚à°—à°¾ తీర్చిదిద్దార‌ని, అదేవిధంగా తిరుమల ఘాట్ రోడ్ల‌లో ఇరువైపులా రంగురంగుల పూల మొక్క‌లు పెంచాల‌ని ఆదేశించారు.
           à°ˆ à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

తిరుమ‌à°² ప్ర‌త్యేకాధికారి ఎవి.à°§‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో  పి. à°¬‌సంత్‌కుమార్‌,  సివి ఎస్వో  à°—ోపినాథ్‌జెట్టి, చీఫ్ ఇంజినీర్  à°°à°¾à°®‌చంద్రారెడ్డి, ఎస్ఇ-1

 à°°‌మేష్‌రెడ్డి, ఐటి విభాగాధిప‌తి  à°¶à±‡à°·à°¾à°°à±†à°¡à±à°¡à°¿, డిఎఫ్‌వో  à°«‌ణికుమార్ నాయుడు, డెప్యూటీ ఈవో(à°œ‌à°¨‌à°°‌ల్‌)  à°¸à±à°§à°¾à°°à°¾à°£à°¿, ఆరోగ్య‌శాఖాధికారి à°¡à°¾. ఆర్ఆర్‌.రెడ్డి ఇత‌à°°

అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam