DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గంజాయి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు 

ఏజన్సీలోని ప్రాంతాల్లో గిరిజనుల్లో అవగాహన 

జాయింట్ కలెక్టర్-2 సూర్యకళ

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . .

.విశాఖపట్నం,

సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లాలో గంజాయి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్-2 à°Žà°‚.వి. సూర్యకళ పేర్కొన్నారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚

కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గంజాయి నిర్మూలన పై ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు ఏజన్సీలోని

ప్రాంతాల్లో గిరిజనుల్లో అవగాహన పరచేందుకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.  à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ ఏజన్సీలోని 5 మండలాల్లో గంజాయి సాగు అవుతుందని

చెప్పారు.  à°ªà±à°°à°¤à±à°¯à°¾à°®à±à°¨à°¯ పంటాలుగా రాజ్ మా పంటలు పండించేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.  à°ªà±à°°à±Šà°¹à°¿à°¬à°¿à°·à°¨à± అండ్ ఎక్సైజ్ శాఖ ఉప కమీషనర్ శ్రీనివాసరావు

మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  à°—ంజాయి పండించే వారికి

ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.  à°•à°³à°¾à°œà°¾à°¤à°²à±, వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు ద్వారా గిరిజనుల్లో అవగాహన కల్పిస్తునట్లు ఆయన వివరించారు.

 à°à°Ÿà°¿à°¡à°¿à°Ž ప్రాజెక్టు అధికారి సహకారంతో ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏజన్సీలో మొత్తం 149 గ్రామాల్లో గంజాయి పంటను

పండిస్తుండగా, ప్రధానంగా చింతపల్లి, జి.కె. వీధి, కొయ్యూరు, జి. మాడుగుల, పెదబయలు 5 మండలాల్లో గంజాయి ఎక్కువగా ఉందని చెప్పారు.  5 మండలాల్లో క్లస్టర్లు ఏర్పాటు

చేయనున్నట్లు తెలిపారు.  à°à°œà°¨à±à°¸à±€à°²à±‹à°¨à°¿ సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్లు తెలిపారు.  à°‡à°‚దులో సుమారు 4 వేల ఎకరాల వరకు గంజాయి పంటను అరికట్టగలిగామన్నారు.

 à°¡à±Œà°¨à±‚రు, నక్కలపుట్టుగ లేదా వంట్లమామిడి, చిలకలగెడ్డ లలో 3 చెక్ పోస్టులకు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. గంజాయి నిర్మూలనకు అటవీశాఖ, పోలీసు, తదితర శాఖలతో

సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ à°Žà°‚. భాస్కరరావు మాట్లాడుతూ  à°—ంజాయి నిర్మూలనకు గిరిజనుల్లో అవగాహన కల్పించే

కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.  à°—ంజాయి పండించే ప్రాంతాలను డ్రోన్లు ద్వారా ఫోటోలను, శాటిలైట్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు.

 à°µà°¿à°¤à±à°¤à°¨à°¾à°²à± వేసే సమయంలోనే గిరిజనుల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.  à°…నంతరం గంజాయి నిర్మూలనపై పవర్ ప్రజంటేషన్ ద్వారా ఆయన వివరించారు.  à°ˆ సమావేశంలో

 à°…సిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహద్ రియాజ్, ఇన్ స్పెక్టర్ బహుదూర్, తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam