DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్కరు నేత్ర దానం ఇద్దరికి చూపు వస్తుంది 

జాతీయ అందత్వ నివారణ దినోత్సవ ర్యాలీ 

(DNS రిపోర్ట్: కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, సెప్టెంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌): ఒక్కరు  à°¨à±‡à°¤à±à°° దానం

ఇద్దరికి à°•à°‚à°Ÿà°¿ చూపు కలుగుతుందని ఆంధ్ర యూనివర్సిటీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ అన్నారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య శాల ఆధ్వర్యంలో

జాతీయ అందత్వ నివారణ దీనోత్సవ సందర్భంగా ఆర్. కె. బీచ్ లో ఖాళీ మాత ఆలయం నుండి వైఎంసిఎ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన ఆరు గంటల్లో

కార్నియల్ పొరను తీస్తారని చెప్పారు. ఒకరి నుండి తీసిన రెండు కార్నియల్ పొరలను ఇద్దరికి చూపు కలుగుతుందని పేర్కొన్నారు. మరణించిన వారి కన్నులు తీస్తారని అపోహ

ప్రజల్లో తొలగిపోవాలని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కెజిహెచ్ సూపరింటెండెంట్ జి అర్జున మాట్లాడుతూ కంటి మీద ఉండే తెల్లటి

కార్నియల్ తీసి వేరొకరికి అమరుస్తారని చెప్పారు. కంటికి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. అందుకు ముందు జాగ్రత్త చర్యలు

తీసుకోవాలన్నారు. ఒక్కరి నేత్ర దానం ఇద్దరికి చూపు కలుగుతుందని చెప్పారు. అందత్వ నివారణ పై క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ప్రభుత్వ ప్రాంతీయ

నేత్ర వైద్య శాల పర్యవేక్షకులు డా. నరసింహారావు చెప్పారు. కంటికి దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందత్వం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు

తీసుకోవాలని చెప్పారు. నేత్ర దానం పై ప్రజల్లో అవగాహన పరచాలని తెలిపారు. ఈ సమావేశంలో డా. రామచంద్రమూర్తి, డా తారకేశ్వరరావు, డా. రాజేశ్వరరావు, తదితరులు మాట్లాడారు. ఈ

ర్యాలీలో à°¡à°¾. వాణి, à°¡à°¾. గోపాలరాజు, నర్శింగ్ విద్యార్థులు, కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యులు, తదితరులు ర్యాలీ లో పాల్గొన్నారు.  à°Žà°Žà°‚సి ప్రిన్సిపాల్ సుధాకర్ జెండా ఊపి

ర్యాలీని ప్రారంభించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam