DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్యంగులకు ఆపన్న హస్తం - కృత్రిమ అవయవం  

మహవీర్ వికలాంగుల సహయ సమితి ఎందరికో ఆదర్శం ,

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌):

దివ్యంగులకు అపాన హస్తం అందించేందుకు భగవాన్ మహవీర్ వికలాంగుల సహయ సమితి, జైపూర్ ప్రతినిధులు చేసిన యజ్ఞం ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. విశాఖపట్నం యం వీ

పి లో ఉన్న à°Ÿà°¿ à°Ÿà°¿ à°¡à°¿ కళ్యాణ మండపంలో మూడు రోజుల పటు వీళ్ళు నిర్వహించిన శిబిరంలో  à°…ంగవైకల్యం కలిగి ఉన్న విద్యాంగులకు  à°ªà±à°²à°¾à°¸à±à°Ÿà°¿à°•à± తో తయారు చేసిన కృత్రిమ

 à°…వయవాలు కొత్తగా వెంటనే  à°¤à°¯à°¾à°°à± చేసి అమర్చడం, అలాగే పాడైపోయిన పాత అవయవాలు తో బాదపడుతున్న వికలాంగులుకు à°† పాత అవయవాలు ను తొలగించి కొత్తవి అమర్చడం అనే

కార్యక్రమాన్ని నిర్వహించారు, à°ˆ కార్యక్రమంలో సుమారు 300 మంది వరకూ వికలాంగులు వచ్చి à°ˆ కార్యక్రమం సద్వినియోగం చేసుకుంటారని అనుకొని à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à±à°¨à°¿

ప్రారంబించామని కానీ 500 వందల మంది à°•à°¿ మించి హజరు అయ్యారని à°—à°¤ మూడు రోజులు నుండి à°ˆ కార్యక్రమం కొనసాగుతూ ఉందని,  à°ˆ కార్య క్రమాన్ని కొన సాగిస్తున్న హైదరాబాద్ కింగ్

కోఠి జనరల్ హస్పిటల్ నుండి వచ్చిన సెక్రటరీ ఇందిరా జైన్, అసోసియేట్ ప్రధీప్ జైన్,మరియు విశాఖపట్నం టి.యం చ్ దరి గారు తెలి పారు , ఈ కేంప్ 65 వ కేంప్ నిర్వ హిస్తూ ఉందని,

అలాగే ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని ఆయన అన్నారు, అలాగే ఈ కార్యక్రమంలో తన ఒంతు సహయంగా హిమాన్షో బుక్ డిపో ప్రొప్రైటర్ కే వి ఎస్ కె

ప్రసాద్ ఈ మూడు రోజులు వచ్చిన వికలాంగులుకు భోజనం, వాటర్ సరఫరా చేసారని వారు తెలిపారు, అలాగే ఈ కార్య క్రమాన్ని ఇంక ఎవరైనా సద్వినియోగ పర్చు కోవాలని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam