DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి వరదలు: ధవళేశ్వరం వద్ద 2 వ ప్రమాద ఘంటిక     

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : భారీ వర్షాల ప్రభావంతో  à°Žà°—ువ ప్రాంతాల నుంచి వస్తున్నా వరద నీటితో

 à°­à°¦à±à°°à°¾à°šà°²à°‚ వద్ద గోదావరి నదికి, శబరీ నదులకు వరద నీరు బాగా పెరిగింది.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ భద్రాచలం వద్ద 48.1 అడుగుల నీటిమట్టం ఉందని, భద్రాచలం ఎగువ కాలేశ్వరం మేడిగడ్డ

బ్యారేజ్ నుంచి  à°²à°•à±à°·à°²  à°•à±à°¯à±‚సెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నట్టు  à°…ధికారులు తెలియచేస్తున్నారు. 
దీని ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి

వద్ద నీరు భారీ à°—à°¾ చేరి రెండో ప్రమాద  à°˜à°‚టికను ఎగురవేశారు. దీంతో నీటిపారుదల శాఖా అధికారులు  à°…ప్రమత్తం అయ్యారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేణా

పెరుగుతున్న వరద గోదావరి తాకిడి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి  5లక్షల 60వేల క్యూసెక్కుల  à°µà°°à°¦ ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కూనవరం వద్ద .గోదావరి నది నీరు

 20.36 మీటర్లకు చేరుకుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam