DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబరు 8 నుంచి ఏపిఆర్‌సెట్‌ పరీక్షలు: చైర్మన్ ప్రసాద రెడ్డి

11à°¨ నోటిఫికేషన్‌, 16 నుంచి దరఖాస్తులు  à°¸à±à°µà±€à°•à°°à°£

నవంబరు 8 నుంచి 12వరకు పరీక్ష నిర్వహణ

ఏపిఆర్‌సెట్‌ చైర్మన్ డాక్టర్ పి.వి.జి.à°¡à°¿ ప్రసాద రెడ్డి
 
(DNS రిపోర్ట్ :

సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని విశ్వవిద్యాయాలలో ఎంఫిఎల్‌, పిహెచ్‌à°¡à°¿ ప్రవేశాలకు

నిర్వహించే ఏపిఆర్‌సెట్‌ ప్రవేశ పరీక్ష నవంబరు 8 నుంచి 12 వరకూ  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనున్నట్టు ఏపిఆర్‌సెట్‌ చైర్మన్, ఎయు వీసీ డాక్టర్ పి.వి.జి.à°¡à°¿ ప్రసాద రెడ్డి తెలిపారు.

మంగళవారం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ à°ˆ పరీక్షల నోటిఫికేషన్‌ను à°ˆ నె 11à°µ తేదీన విడుదల చేస్తామన్నారు. à°ˆ నెల 16 నుంచి

అభ్యర్థులు  à°†à°¨à±‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబరు 10à°µ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. రూ 2 మే అపరాధ రుసుముతో అక్టోబరు 16à°µ తేదీ వరకు

దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. అక్టోబరు 17 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులో దొర్లిన తప్పును సరిచేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. పరీక్షను నవంబరు 8

నుంచి 12à°µ తేదీ వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, 
నెల్లూరు,  à°…నంతపురం, కర్నూలు , à°•à°¡à°ª, తిరుపతితో పాటు

హైదరాబాదులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఏపి ఆర్‌సెట్‌ ప్రవేశ పరీక్ష మెత్తం 68 సబ్టెక్టుల్లో నిర్వహిస్తున్నామన్నారు. జనరల్‌, బీసీ

అభ్యర్థు పరీక్ష ఫీజుగా రూ 1300, ఎస్సీ, ఎస్టీ, పిడబయూడి అభ్యర్థు రూ 900 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రెండు సబ్జెక్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశం

ఉంది. రెండో సబ్జెక్టుకు అదనంగా రూ 600 చెల్లించాలి.

వ్రాత పరీక్ష 180మార్కులకు, ఇంటర్వ్యూ 20 మార్కులకు జరుగుతుంది. వ్రాత పరీక్షలో పార్ట్‌ ఏ లో టీచింగ్‌,

రీసెర్చ్‌ అప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు  90, పార్టు బి లో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్ను 90 ఉంటాయి.

 à°µà±à°°à°¾à°¤ పరీక్షలో జనరల్‌ విభాగాలు వారు 50 శాతం, ఎస్సీ,

ఎస్టీ, బిసి, పిడబయూడి అభ్యర్థు 45 శాతం మార్కులు  à°¸à°¾à°§à°¿à°‚చాల్సి ఉంటుంది. వ్రాత పరీక్షలో ఎటువంటి నెగిటివ్‌ మార్కులు  à°‰à°‚డవు. ఏపిఆర్‌సెట్‌ ప్రవేశ పరీక్ష

వ్రాయడానికి ఎటువంటి వయోపరిమితి లేదు. పూర్తి సమాచారం కోసం 0891`2730148, 2730147 నంబర్లలో సంప్రదించాలి. దరఖాస్తు చేయడానికి, ఇతర సమాచారం కోసం www.andhrauniversity.edu.in, www.sche.ap.gov.in/rcet వెబ్‌సైట్‌ను

సంప్రదించాలి. 

కార్యక్రమంలో ఏపిఆర్‌సెట్‌ కన్వీనర్‌ డాక్టర్  à°•à±†.శ్రీనివాస రావు, సభ్యులు  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°œà°¿.à°Žà°‚.జె రాజు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam