DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి చరిత్రను తెలిపిన మహనీయులు సాదు 

సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి కు ఘన నివాళి 

తిరుప‌తి జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్‌

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, సెప్టెంబర్ 10, 2019

(డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌à°¯ à°š‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన à°®‌à°¹‌నీయుడు సాధు

సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుప‌తి జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్ కొనియాడారు. సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి 38à°µ à°µ‌ర్ధంతి వేడుక‌లు మంగ‌à°³‌వారం తిరుప‌తిలోని

శ్వేత à°­‌à°µ‌నంలో à°˜‌నంగా à°œ‌రిగాయి. à°ˆ సంద‌ర్భంగా శ్వేత à°­‌వనం ఎదురుగా à°—‌à°² ఆయ‌à°¨ కాంస్య విగ్ర‌హానికి జెఈవోతోపాటు శ్వేత ఇన్‌చార్జి సంచాల‌కులు శేష శైలేంద్ర

à°¤‌దిత‌రులు పుష్పాంజ‌లి à°˜‌టించారు.
         à°…నంత‌à°°à°‚ వెంగ‌మాంబ à°¸‌మావేశ మందిరంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ కార్య‌క్ర‌మంలో జెఈవో మాట్లాడుతూ  à°¸à°¾à°§à± సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి

శ్రీవారి ఆలయ పేష్కార్‌à°—à°¾ ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు తెలిపారు. ఆయ‌à°¨ సేవ‌à°²‌ను ప్ర‌తి ఏడాదీ స్మ‌రించుకుంటున్నామ‌ని

వివ‌రించారు. శ్వేత ఇన్‌చార్జి సంచాల‌కులు శేష శైలేంద్ర మాట్లాడుతూ శాస్త్రిగారు శాస‌నాల‌ను à°ª‌రిష్క‌à°°à°¿à°‚à°šà°¿ నాటి à°š‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందించార‌ని

తెలిపారు. à°† à°¤‌రువాత ఎస్వీయు తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య కె.à°¸‌ర్వోత్త‌à°®‌రావు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి జీవిత విశేషాల‌ను వివ‌రించారు.
à°ˆ సందర్భంగా  à°¸à°¾à°§à±

సుబ్రమణ్యశాస్త్రి కుమార్తె  à°—ిరిజాదేవి, మనవడు, à°•à°¡à°ª ప్రిన్సిపల్ సీనియ‌ర్ సివిల్ జడ్జి  à°¸à°¿à°Žà°¨à±.మూర్తిని జెఈవో సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు.
 à°ˆ

కార్యక్రమంలో సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి à°¸‌à°¹ à°ª‌రిశోధ‌కులుఎస్‌.కృష్ణారెడ్డి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam