DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కమిషనర్ తిన్న బియ్యం ప్రజలకు పంపిణీ చేసినవేనా? 

నేను తిన్నాను ... నాకు నచ్చింది:.కమీషనర్ కోన శశిధర్ 

పంపిణీ చేసినవి నాసిరకం, చూపింది నాణ్యమైనవి 

శ్రీకాకుళం లో బియ్యం వరస్ట్ -  à°ªà°¬à±à°²à°¿à°•à±

బరస్ట్, 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : సాక్షాతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా లో

ప్రారంభించిన బియ్యం ప్రాజెక్ట్ నాసిరకం పై  à°ªà±à°°à°œà°²à±à°²à±‹ తీవ్ర నిరసనలు వస్తున్నాయి. à°ˆ నేపథ్యంలో మంగళవారం శ్రీకాకుళం లోనే నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర

పౌర సరఫరాల శాఖా కమిషనర్ కోన శశిధర్ మాట్లాడుతూ సంస్థ ప్రజలకు ఇస్తున్న బియ్యం చాల బాగున్నాయని,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా సీతంపేట మండలం బొంది గ్రామంలో నాణ్యమైన

బియ్యంతో వండిన అన్నాన్ని తానూ కూడా తిన్నాను అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా రెండు ప్లేట్లలో బియ్యాన్ని కూడా చూపించారు. దీంతో అందరికీ వచ్చిన అనుమానం ఒక్కటే.

 
కమిషనర్ తిన్నట్టుగా చూపించిన బియ్యం, వాస్తవంగా ప్రజలకు పంపిణీ చేసిన నాసిరకం బియ్యం ఒక్కటేనా కాదా అనే విషయానికి మాత్రం అయన నుంచి సమాధానం రాక పోవడం

గమనార్హం. 
ప్రజలకు పంపిణీ చేసిన బియ్యం వండితే పిండిగా మారిపోతున్నాయంటూ సోషల్ మీడియా లో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే కమిషనర్ చెప్పిన మాటల ప్రకారం

బియ్యం అద్భుతంగా ఉన్నాయి. అయితే à°ˆ రెండింటిలో వాస్తవం ఏంటనే విషయం తెలియాల్సి ఉంది. 

రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ నివాస్ నాసిరకం బియ్యాన్ని

మారుస్తాం అంటూ ఒక ప్రకటన చేయడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam