DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చలో ఆత్మకూరు జరిపి తీరుతాం : చంద్రబాబు 

గృహ నిర్బంధం తో ఉద్యమాన్ని ఆపలేరు 

బాబు ఇంటి గేట్లు తాళ్లతో నిర్బంధం, బాబు బయటకు రాకూడదు  .. .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . .

.. 

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన ప్రజలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచేందుకు చలో ఆత్మకూరు నిర్వహించి తీరుతామని తెలుగుదేశం పార్టీ

అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆత్మకూరు నుంచి బలవంతంగా బయటకు పంపబడిన  125 కుటుంబాలు అదే గ్రామం లో నివాసం ఉండవలసిందేనని, అంతవరకూ తాము పోరాటం

చేస్తామని అయన ప్రకటించారు. హౌస్ అరెస్ట్ చేసిన సందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతూ  à°…రెస్టులతో ఉద్యమాన్ని అడ్డు కోలేరన్నారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు,

నేతలను అరెస్ట్ చేశారన్నారు. మాజీ మంత్రి à°†  à°…చ్చి నాయుణ్ణి గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారని మండిపడ్డారు,.   
  
అనంతరం చలో ఆత్మకూరు లో పాల్గొనేందుకు

చంద్రబాబు కారులో బయలు దేరుతుండగా పోలీసుసు బలగాలు చంద్రబాబు ఇంటి గేట్లను బలమైన తాళ్లతో బంధించేసారు. బాబు ఇంటి నుంచి ఎవరికీ బయటకు వెళ్లే అనుమతి లేదంటూ

పోలీసులు మౌఖికంగా ప్రకటించారు తప్ప అధికారికంగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు పోలీసులతో వాగ్వాదం చేసారు. చంద్రబాబు అరగంట

సమయం కారులోనే వేచి యున్నారు. పోలీసులు ససేమిరా అనడంతో తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు వెంట ఎమ్మెల్సీ టిడి జనార్దన్, మాజీ మంత్రులు చిన్న రాజప్ప, కాల్వ

శ్రీనివాసులు,  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ అధికార ప్రతినిధి అనురాధ తదితరులున్నారు.

ఇతర ప్రాంతాల్లో :. . .

బుధవారం ఉదయం ఎమ్మెల్సి  à°¨à°¾à°°à°¾ లోకేష్ ను గృహ నిర్బంధం చేయడం తో అయన

మండిపడ్డారు. సెక్షన్ 144 ఆత్మకూరు లో విధిస్తే. . ఉండవల్లి లో mammalni గృహ నిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  

విశాఖ పట్నం నుంచి బయలు దేరి వెళ్లిన విశాఖ తూర్పు

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసారు.  

పోలీసు నిర్బంధం అయినా వారిలో చంద్రబాబు నాయుడు, లోకేష్,

దేవినేని ఉమా, నక్క ఆనంద బాబు తదితరులున్నారు.  

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam