DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ ఏమి చేసారని బీజేపీ సంబరాలు చేస్తున్నారు ? : సీపీఐ 

ఆంధ్ర పేరు వినకూడదనే ఆంధ్రాబ్యాంక్  à°µà°¿à°²à±€à°¨à°‚    

అన్ని రంగాల్లోనూ దేశము కుదేలైపోయింది : సీపీఐ 

ఆర్ధిక పరంగా దేశాన్ని మోడీ  à°­à±à°°à°·à±à°Ÿà± పట్టించారు

.:

వివాదం లేకుండా చెయ్యలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు 

ప్రధాని మోడీ పై సీపీఐ రామకృష్ణ మండిపాటు :

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

 à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): భారత దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ  à°à°®à°¿ చేసారని వంద రోజుల సంబరాలు జరుపుకుంటున్నారో చెప్పాలని భారత

కమ్యూనిస్ట్ పార్టీ ( సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి  à°•à±†. రామకృష్ణ మండిపడ్డారు. బుధవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన

మాట్లాడుతూ గత వంద రోజుల్లో మోడీ and కో ఈ దేశానికి చేసిన నష్టం గత ఏడున్నర దశద్రాల్లో ఎన్నడూ చూడలేదన్నారు. ఏనాడు లేనట్టుగా అన్ని రంగాల్లోనూ దేశం వెనక్కి

పోతోంది. ఆర్ధిక మాంద్యం  à°ªà±‡à°°à±à°•à±à°ªà±‹à°¯à°¿à°‚దన్నారు.. ఇదే విషయాన్నీ ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తెలియచేసారు కూడా. ప్రస్తుత పరిస్థితిని మాజీ ప్రధాని మన్మోహన్

సింగ్ కూడా వివరించారు అని అన్నారు.  
ఉత్పత్తి రంగాల లో à°—à°¤ ఏడాది  12 .8 వీరుడికి రేటు ఉండగా à°ˆ మొదటి క్వార్ట్రర్ కాలానికి ౦.6 పడిపోయిందన్నారు. అదే విధంగా

 à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°‚లో 2 శాతానికి దిగిపోయిందని, నిర్మాణ రంగంలో à°—à°¤ ఏడాది వృద్ధి రేటు 9.6 ఉండగా ప్రస్తుతం 5 .7 శాతానికి పడిపోయిందాని ఆవేదన వ్యక్తం చేసారు.   
నిరుద్యోగం

విపరీతంగా పెరిగిపోయిందాని, దాన్ని అదుపు చేయాల్సిన కేంద్రం à°† దిశగా ఏ చార్ చేపట్టలేదన్నారు. దీనికి అదనంగా కొన్ని అసంబద్ధ నిర్ణయాలు  à°¤à±€à°¸à±à°•à±à°‚దన్నారు.

ఆటోమొబైల్  à°°à°‚à°—à°‚ లో 20  à°¨à±à°‚à°šà°¿ 30 శతం విక్రయాలు పడిపోయాయని, ప్రధానంగా  à°¦à±‡à°¶à°‚లోనే అత్యధిక మార్కెట్ ఉన్న అశోక్ లే ల్యాండ్ విపరీతం à°—à°¾ నష్టపోయిందాని తెలిపారు.

 

ఒక్క బిల్లు కూ  à°šà°°à±à°šà°²à±‡ లేవు: . . . . 

 à°­à°¾à°°à°¤ పార్లమెంట్ లో 23 బిల్లు లు పాస్ చేసాం అని జబ్బలు చరుచుకుంటున్నారని, ఏ ఒక్క బిల్లుకూ అసలు చర్చే చేపట్టలేదన్నారు.

 à°šà°°à±à°šà°²à±‡ లేకుండా 22  à°¬à°¿à°²à±à°²à± పాస్ చేసుకున్న ఘనత మోడీది  à°…న్నారు.     

ఆంధ్ర బ్యాంకు విలీనం అందుకే : . . .

ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకు లో  à°µà°¿à°²à±€à°¨à°¾à°¨à±à°¨à°¿

వ్యతిరేకిస్తూ à°ˆ నెల  28 à°¨  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ లో భారీ ర్యాలీ చేస్తున్నట్టు తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్ర అనే పదమే పడదేమోనని, ఆంధ్ర కు నిధులు ఇమ్మంటే

ఆలోచిస్తారు, అభివృద్ధి చెయ్యమంటే ఆలస్యం చేస్తారు అని రామకృష్ణ అన్నారు. దీనిలో భాగంగానే అత్యంత పురాతనమైన ఆంధ్ర బ్యాంకు ను యూనియన్ బ్యాంకు లో విలీనం

చేసేశారన్నారు. మరో మూడేళ్ళ  à°²à±‹ వంద ఏళ్ళు పూర్తి  à°šà±‡à°¸à±à°•à±à°‚టున్న తరుణంలో ఆంధ్ర బ్యాంకు ను నిర్వీర్యం చేస్తున్నారు అంటే అర్ధం ఏంటన్నారు. à°ˆ బ్యాంకులన్నీ ముంబై

లోనే ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయని, అప్పులు మాత్రం ఆంధ్ర లో ఉన్నాయన్నారు. 

స్వాతంత్య్ర కాలం లో 97 ఏళ్ళ క్రితం ఆంధ్ర బ్యాంకు ను మచిలీపట్టణంలో

ప్రారంభించారు. 2900 శాఖలు ఉన్నాయని, వెలది మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో సేవలు అందిస్తున్నారన్నారు. 
దీన్ని తీసుకు వెళ్లి యూనియన్ బ్యాంకులో కలిపారు. ఏన్ పిఎ లు

తగ్గుతాయి అని సాకుగా చూపించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు ప్రక్రియ à°—à°¾ కనపడుతోందన్నారు.  à°¦à±‡à°¶à°‚లో చాలా బ్యాంకులు

ఆంధ్ర బ్యాంకు కంటే అధిక అప్పుల్లో ఉన్నాయని వాటిని విలీనం చేసే ధైర్యం మోడీ చేయలేరన్నారు. 
పంజాబ్ నేషనల్ బ్యాంకులు, బ్యాంకు అఫ్ బరోడా, కెనరా బ్యాంకు ఉంది,

 à°•à°°à±‚ర్ వైశ్య బ్యాంకు ఉంది   వీటిని ఎందుకు విలీనం చెయ్యలేదు.  à°¦à±€à°¨à±à°¨à°¿ అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రా లో జగన్ పాలన పై : . . .. 

వైఎస్ జగన్ పాలనా

లోకి వచ్చాక నవ రత్నాలు అమలు చేస్తాం అన్నారు. ఆ దిశగా చర్యలు చేపడితే అభినందిస్తామన్నారు. ప్రతీ విషయం లోనూ గందర గోళమే కనపడుతోందని, ఏ పనీ కూడా వివాదం లేకుండా

చెయ్యలేని పరిస్థితిలో వైఎస్ జగన్ ఉన్నారన్నారు.   

కోస్తాలో à°’à°• వైపు వరదలు, మరో వైపు రాయల సీమ లో నిరంతర  à°•à°°à±à°µà±  à°µà°¿à°²à°¯ తాండవం చేస్తోంది. వీటి రెండింటినీ

సమర్ధవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పరిష్కారం చెయ్యాలని సూచించారు. 

ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి,.

పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam