DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్ర‌హ్మోత్స‌వాల‌లో నిరంత‌రాయంగా ల‌డ్డూ ప్రసాదం  

శ్రీ‌వారి ఆల‌à°¯ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాధ్‌

(DNS రిపోర్ట్ : NSV రమణ, స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . . .

తిరుపతి, సెప్టెంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీ‌వారి వార్షిక

బ్ర‌హ్మోత్స‌వాలలో తిరుమ‌లకు విచ్చేసే à°­‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంత‌రాయంగా à°²‌డ్డూ ప్ర‌సాదాలు పంపిణీకి à°ª‌టిష్ఠమైన à°š‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు

శ్రీ‌వారి ఆల‌à°¯ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాధ్ తెలిపారు. తిరుమ‌à°²‌లోని పిఏసి-4లోని à°¸‌మావేశ మందిరంలో బుధ‌వారం శ్రీ‌వారి ఆల‌యం, పోటు, విజిలెన్స్‌, బ్యాంక్

అధికారుల‌ à°¸‌మావేశం à°œ‌రిగింది.  
           à°ˆ సంద‌ర్భంగా డెప్యూటీ ఈవో మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాల à°¸‌à°®‌యంలో ముఖ్యంగా à°—‌రుడ‌సేవ‌నాడు à°²‌డ్డూ ప్ర‌సాదాల

పంపిణీలో ఏదైన సాంకేతిక à°¸‌à°®‌స్య ఎదురైతే, ప్ర‌త్య‌మ్నాయ à°š‌ర్య‌à°²‌పై à°¸‌మాలోచ‌à°¨‌లు చేశామ‌న్నారు. à°²‌డ్డూ కౌంట‌ర్ల‌కు à°…à°¦‌నంగా à°®‌రో ఇంట‌ర్‌నెట్ లైన్, సాంకేతిక

సిబ్బందితో టీంను ఏర్పాటు చేయాల‌న్నారు.  à°µà±ˆà°•à±à°‚à° à°‚ క్యూ కాంప్లెక్స్‌, శ్రీ‌వారి ఆల‌యం, à°²‌డ్డూ కౌంట‌ర్ల‌లో ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు లేకుండా విధులు నిర్వ‌హించాల‌ని

సిబ్బందిని కోరారు. 
           à°ˆ à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విజివోలు à°®‌నోహ‌ర్, ప్ర‌భాక‌ర్‌, పోటు ఏఈవో శ్రీ‌నివాసులు, ఏవిఎస్వోలు, వివిద బ్యాంక్‌à°² ప్ర‌తినిధులు,

à°²‌డ్డూ కౌంట‌ర్ల సూప‌ర్‌వైజ‌ర్లు, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam