DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక్అదాలత్ ద్వారా ఉచిత సేవలు పొందండి

కార్యదర్శి, రాష్ట్ర రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ

14à°¨ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚

). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌):  à°•à°•à±à°·à°¿à°¦à°¾à°°à±à°²à± లోక్ అదాలత్ ద్వారా ఉచిత సేవలను పొంది, సత్వరమే కేసులను పరిష్కరించుకోవాలని  à°…ంధ్రప్రదేశ్ రాష్ట్ర

న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సూచించారు. లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పుతో ఇతర కోర్టులను ఆశ్రయించ వలసిన అవసరం ఉండబోదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు

గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని, కక్షిదారులు తమ సమీపంలోని

కోర్టులను ఆశ్రయించి కేసులను పరిష్కరించు కోవాలని సూచించారు. సుప్రీంకోర్టు నుండి క్రింది స్థాయి కోర్టుల వరకు  à°ªà±†à°‚డింగులో ఉన్న  à°•à±‡à°¸à±à°²à°¨à± à°† రోజు  à°œà°°à°¿à°—ే

జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని,  à°‡à°°à± పార్టీల అమోద యోగ్యంతో తక్షణమే పరిష్కరించుకోవడం ద్వారా కోర్టుల ఖర్చుతో పాటు కాలయాపన లేకుండా, అప్పీలు  à°²à±‡à°¨à°¿

అంతిమ  à°¤à±€à°°à±à°ªà±à°¨à± పొందవచ్చన్నారు. అదాలత్ ద్వారా  à°¸à°¾à°®à°°à°¸à±à°¯ పూర్వక మైన వాతావరణంలో కేసులను పరిష్కరించు కోవడమే కాకుండా కక్షిదారులు చెల్లించిన కోర్టు ఫీజును

కూడా వాపసు పొందవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ సేవలు పూర్తిగా ఉచితమని, కావున ప్రజలు/ కక్షిదారులు  à°¤à°® దగ్గరలోని కోర్టు ఆవరణలో à°—à°²  à°¨à±à°¯à°¾à°¯ సేవాధికార సంస్థను

సంప్రదించి, తమ కేసులను సత్వరముగా  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చు కోవాలన్నారు. à°ˆ లోక్ అదాలత్ ద్వారా  à°…న్నిరకాల  à°°à°¾à°œà±€ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు,  à°®à±‹à°Ÿà°¾à°°à± ప్రమాద

పరిహార కేసులతో పాటు అన్ని రకాల కేసులను  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చనున్నట్లు ఆయన à°† ప్రకటనలో వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam