DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక్  అదాలత్ - పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం

లోక్ అదాలత్ ద్వారా ఉచిత సేవలు పొందండి

కార్యదర్శి, రాష్ట్ర రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ

14à°¨ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ 

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా ఉచిత సేవలను పొంది, సత్వరమే కేసులను పరిష్కరించుకోవాలని  à°…ంధ్రప్రదేశ్

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సూచించారు. లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పుతో ఇతర కోర్టులను ఆశ్రయించ వలసిన అవసరం ఉండబోదని స్పష్టం చేసారు. ఈ మేరకు ఒక

ప్రకటన విడుదల చేసారు. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని, కక్షిదారులు తమ సమీపంలోని కోర్టులను

ఆశ్రయించి కేసులను పరిష్కరించు కోవాలని సూచించారు. 

అన్ని రకాల  à°¸à°¿à°µà°¿à°²à± కేసులు,  à°°à°¾à°œà±€  à°ªà°¡ దగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు వగైరాలు

పరిష్కారానికై à°ˆ లోక్ అదాలత్ నిర్వహించబడుతోంది.  à°²à±‹à°•à± అదాలత్ లలో  à°•à±‡à°¸à±à°²à± పరిష్కరించుకొనుట ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని వేగవంతముగా పొందడంతో

పాటు చెల్లించియున్న కోర్టు ఫీజును కూడా వాపసు పొందవచ్చును. 

పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం : . ..   

కోర్టులలో అనగా సుప్రీంకోర్టు నుండి క్రింది

స్థాయి కోర్టులన్నింటిలో  à°ªà±†à°‚డింగులో ఉన్న  à°•à±‡à°¸à±à°²à°¨à± జాతీయ లోక్ అదాలత్ లో ఇరు పార్టీలకు అమోద యోగ్యమైన, ఖర్చు మరియు కాలయాపన లేకుండా, అప్పీలు  à°²à±‡à°¨à°¿ అంతిమ

 à°¤à±€à°°à±à°ªà±à°¨à± పొందవచ్చును.

లోక్ అదాలత్ సేవలు పూర్తిగా ఉచితమని, కావున ప్రజలు/ కక్షిదారులు  à°¤à°® దగ్గరలోని కోర్టు ఆవరణలో à°—à°²  à°¨à±à°¯à°¾à°¯ సేవాధికార సంస్థను

సంప్రదించి, తమ కేసులను సత్వరముగా  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చు కోవాలన్నారు. à°ˆ లోక్ అదాలత్ ద్వారా  à°…న్నిరకాల  à°°à°¾à°œà±€ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు,  à°®à±‹à°Ÿà°¾à°°à± ప్రమాద

పరిహార కేసులతో పాటు అన్ని రకాల కేసులను  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చనున్నట్లు à°† ప్రకటనలో వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam