DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెండింగ్ కేసులకు పరిష్కారం జాతీయ లోక్ అదాలత్

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత

జిల్లా కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): నెలలు, ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న చాలా కేసులకు త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు దేశ వ్యాప్తంగా లోక్ అదాలత్

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°Ÿà± జిల్లా ప్రధాన న్యాయమూర్తి à°Žà°‚.బబిత తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కేంద్రంలోని న్యాయస్థానం లో నిర్వహించిన లోక్ అదాలత్ ను ఆమె

ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సివిల్, క్రిమినల్, భూసేకరణ, తదితర అంశాలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో లోక్ అదాలత్ కు 17 బెంచీలు  à°à°°à±à°ªà°¾à°Ÿà±

చేయడం జరిగిందని తెలిపారు. 
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు పూర్తి కావడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడిందన్నారు. రెవెన్యూ, భూ సేకరణ

అంశాలను లోక్ అదాలత్ లో పెట్టి పెండింగ్ తగ్గించుకునేందుకు ప్రయత్నం జరిగిందని తెలిపారు. లోక్ అదాలత్ వలన మంచి ప్రయోజనం లభిస్తుందని,దీన్ని సద్వినియోగం

చేసుకోవాలని కక్ష దారులకు జిల్లా బార్ కౌన్సిల్ అధ్యక్షులు శిస్టు రమేష్ సూచించారు.  
ఈ ప్రారంభోత్సవ సభలో మొదటి జిల్లా న్యాయ మూర్తి ఆంజనేయులు, 3వ జిల్లా న్యాయ

మూర్తి అన్న పూర్ణ, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ సి బి సత్యనారాయణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. జయలక్ష్మి, అదనపు ఎస్పీ జి.గంగరాజు, బార్ కౌన్సిల్

సభ్యులు గేదెల వాసుదేవరావు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam