DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్షక భటులకు- రక్షణ కవచం "యోగా " : ఎస్పీ అమ్మి రెడ్డి 

ఒత్తిడిని అధిగమించడం యోగా - ధ్యానం తోనే సాధ్యం.

ప్రతి శనివారం పోలీస్ సిబ్బందికి  à°¯à±‹à°— శిక్షణా తరగతులు  

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం, సాధన చేయడం ద్వారానే ఒత్తిళ్లను అధిగమించవచ్చని శ్రీకాకుళం

జిల్లా ఎస్పీ  à°…మ్మి రెడ్డి అన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం తండే వలస పోలీస్ శిక్షణ కేంద్ర మైదానంలో నిర్వహించిన  "యోగా - ధ్యానం " శిక్షణా తరగతులను అయన

ప్రారంభించారు. à°ˆ సందర్బంగా 
ఆయన మాట్లాడుతూ నిరంతరం యోగ సాధన చెయ్యడం ద్వారా ఆరోగ్యవంతమైన,  à°®à°¾à°¨à°¸à°¿à°• ఉల్లాసమైన జీవితాన్ని అనుభవించవచ్చునని తెలిపారు. వివిధ

ప్రభుత్వ ఉద్యోగుల తో పోల్చుకుంటే పోలీస్ శాఖ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని, ప్రజాసేవ చేసే అవకాశం ఉన్న విశిష్టమైన ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. యోగా శిక్షణ ఇస్తున్న

శిక్షకులు మన పోలీస్ శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మురళి కావడం అభినందనీయమన్నారు. 

పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న అనేక

ప్రయత్నాల దశల భాగాలలో యోగా శిక్షణ చాలా ప్రాముఖ్యమైనదని తెలిపారు. ఈరోజు ప్రపంచం మొత్తం యోగా  à°ªà±ˆà°¨à±‡ దృష్టి సారిస్తుందని , ప్రస్తుతం పోలీస్ వీధులలో సమయపాలన,

సమయానికి భోజనం, లేక ప్రజా రక్షణ కై రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతూ, చక్కెర వ్యాధి, రక్తపోటు మొదలగు వ్యాధుల బారినపడి బాధపడుతున్నారని, వీటిని అధిగమించడానికి

"యోగా - ధ్యానం" ఎంతగానో ఉపయోగపడతాయని తెలియచేసారు. 
ఆరోగ్యమే మహా భాగ్యమని, ఆరోగ్యంగా ఉంటే, మరింతగా ప్రజాసేవ చేయవచ్చని తద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట మరింతగా

మెరుగుపడుతుందని, మరియు కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడి అన్ని విధముల ఎదుగుదలకు తోడ్పడుతుందని. అన్నారు. 
ప్రతి శనివారం ఈ తరగతులు జరుగుతాయని స్వచ్ఛందంగా

సిబ్బంది పాల్గొని ఆరోగ్యవంతులుగా కొనసాగాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ ఐ లు, శిక్షణా తరగతుల్లో శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీసు

సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam