DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాద్రినాధుని సన్నిధిలో సమాచార శాఖామంత్రి 

వరాహ లక్ష్మి నృసింహుణ్ణి దర్శించిన పేర్ని నాని 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : ఉత్తరాంధ్ర జిల్లా ఇలవేల్పు శ్రీ వరాహ

లక్ష్మి నృసింహ స్వామిని రాష్ట్ర  à°¸à°®à°¾à°šà°¾à°° శాఖా మంత్రి పేర్ని నాని దంపతులు దర్శించుకున్నారు. శనివారం నగర పర్యటనకు వచ్చిన అయ్యన సింహాచలం క్షేత్రానికి చేరుకొని

స్వామిని దర్శించారు. మంత్రికి ఆలయ సంప్రదాయానుసారంగా ప్రధాన అర్చకులు దేవస్థానం ఈఓ లు  à°ªà±‚ర్ణ కలశం తో స్వాగతం పలికి  à°•à°ªà±à°ª స్తంభం ఆలింగనం చేయించారు. బేడా

మండపం ప్రదక్షణ చేసి అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam