DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్లమెంట్  కమిటీల్లో విశాఖ ఎంపీలకు స్థానం

వాణిజ్య కమిటీ చైర్మన్ à°—à°¾ విజయ్ సాయి రెడ్డి 

ఐటి కమిటీ సభ్యునిగా ఎంవివి సత్యనారాయణ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 14, 2019

(డిఎన్‌ఎస్‌) : శనివారం ప్రకటించిన లోక్ సభ స్పీకర్ à°“à°‚ బిర్లా ప్రకటించిన భారత పార్లమెంట్ కమిటీలలో విశాఖ ఎంపీలకు స్థానం లభించింది. రాజ్యసభ సభ్యులు విజయ సాయి

రెడ్డి ని వాణిజ్య కమిటీ చైర్మన్ à°—à°¾ నియమించ à°—à°¾,  à°²à±‹à°•à± సభ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( సమాచార సాంకేతిక విభాగం)  à°•à°®à°¿à°Ÿà°¿ సభ్యునిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

నియమితులయ్యారు  à°ˆ మేరకు లోక్ సభ స్పీకర్ à°“à°‚ బిర్లా ఎంవీవీ సత్యనారాయణకు  à°ˆ కమిటీ లో స్థానం కల్పించారు.  à°ˆ నియామకాలను ప్రకటించిన లోక్‌సభ సెక్రటరీ జనరల్

ప్రకటించారు.

వాణిజ్య   కమిటీ  . . .

వాణిజ్యంపై పార్లమెంటరీ కమిటీకి వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత  à°µà°¿à°œà°¯à°¸à°¾à°¯à°¿à°°à±†à°¡à±à°¡à°¿ నేతృత్వం వహించనున్నారు. à°ˆ

కమిటీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  à°•à°®à°¿à°Ÿà±€  . . .

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ   చైర్మన్ à°—à°¾ డాక్టర్ శశిథరూర్

వ్యవహరించనుండగా, లోక్ సభ కు 21 ,రాజ్యసభ కు 10 మంది సభ్యుల చొప్పున మొత్తం 31  à°®à°‚దికి స్థానం కల్పించారు.ఇందులో ఆంధ్రప్రదేశ్ లోక్ సభ స్థానాలలో విశాఖ ఎంపీ ఎంవీవీకి

స్థానం లభించింది. à°ˆ విషయం పై à°Žà°‚ వివి సత్యనారాయణ  à°¸à±à°ªà°‚దిస్తూ తనపై నమ్మకంతో అప్పగించిన à°ˆ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. దేశ వ్యాప్తంగా

జరుగుతున్న అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ఈ నేపధ్యం లో ఆ రంగ పురోగాభివృద్ధి సాధించాల్సిన అవసరంపై

దృష్టిసారిస్తానన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam