DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి పరిధిలో ఎమ్మార్పీ ధరలకు లోబడే అమ్మాలి  

మరుగు దొడ్లు ఎప్పడికప్పుడు శుభ్రపరచాలి 

అలిపిరి నడక మార్గం లో టిటిడి చైర్మన్ తనిఖీలు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి). . .

తిరుపతి,

సెప్టెంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలో దుకాణదారులు గరిష్ట అమ్మకం ధర (à°Žà°‚ ఆర్ పి) à°•à°¿ లోబడే వస్తువులు అమ్మాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  à°šà±ˆà°°à±à°®à°¨à± వై వి

సుబ్బారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం అలిపిరి నుంచి తిరుమలకి వెళ్లే  à°®à±†à°Ÿà±à°² మార్గంలో ఉన్నటు వంటి షాపులను, మరుగుదొడ్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దీనిలో

భాగంగా అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడుతూ మరుగుదొడ్ల విషయంలో పరిశుభ్రంగా ఉంచాలని ,ప్రతిరోజు  à°‰à°¦à°¯à°‚,సాయంత్రం మరుగుదొడ్లు లోపల బయట బ్లీచింగ్

వేయాలని అధికారులకు ఆదేశించారు.  à°¤à°¿à°°à±à°®à°²à°•à± వెళ్లే భక్తులతో మాట్లాడుతూ తిరుమలకు వెళ్లే మార్గమధ్యంలోని సౌకర్యాల గురుంచి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ఎవరికైనా

అసౌకర్యం అనిపిస్తే వెంటనే తన కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చున్నారు.  à°…క్కడ ఉన్నటువంటి వర్తకులతో మాట్లాడుతూ ఆహార పదార్ధాలన్ని పరిశుభ్రంగా మరియు ఎమ్మార్పీ

ధరలకే అమ్మాలని ఆదేశించారు..భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam