DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా పై నిషేధం సరైన చర్య కాదు:వామ పక్షాలు

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా టివి5, ఎబిన్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంతో

వామపక్ష పార్టీ నాయకులు, పలు జర్నలిస్టు సంఘాలు రాష్ట్రంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రం లోను, గుత్తి పట్టణంలోను

తెలుగుదేశం పార్టీ నాయకులు, సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు, ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తిలో

వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ , సీనియర్ జర్నలిస్ట్ మస్తానప్ప మాట్లాడుతూ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయండం హేయమైన చర్య అని అన్నారు. ఛానెళ్ల

ప్రసారాలు నిలిపివేయడం మీడియా స్వేచ్ఛకు భగ్నం కలిగించడమేనని అన్నారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని టీవీ5, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలను

పునరుద్ధరించాలని తెలిపారు.  à°ˆ కార్యక్రమంలో గుత్తి మండల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, టీడీపీ నాయకులు, వామపక్ష పార్టీ నాయకులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam