DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో  ఏసీబీ దాడులు

2 లక్షలు నగదు, డాక్యుమెంట్స్ స్వాధీనం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి, సెప్టెంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ నగరం  à°¤à±à°¡à°¾ ( తిరుపతి

అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ) ఆఫీస్ ఎదురుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు ఆకస్మిక ఏసీబీ దాడులు నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ ఆపరేషన్ లో 20 మంది డాక్యుమెంట్

రైటర్స్ దగ్గర, మరి కొంత సబ్ రిజిస్టర్ కార్యాలయం లోను సుమారు  2లక్షల 7వేల రూపాయలు నగదు, దొరికింది.సబ్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు సూచనలతో సిబ్బంది ఈసీ à°² రూపంలో

అత్యధిక ఫీజులు చేస్తున్నట్టు తెలుస్తోంది. à°ˆ ఆపరేషన్ లో తిరుపతి ఏసీబీ  à°‡à°‚చార్జ్ DSP దేవనన్ శాంతో (నెల్లూరు dsp), ci లు  à°µà°¿à°œà°¯à± శేఖర్, ప్రసాద్ రెడ్డి, రవి కుమార్, si సూర్య

నెల్లూరు మరియు తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam