DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా సేవకే అంకితమైన మోడీ జీవితం అందరికీ ఆదర్శం 

విశాఖ పర్యటనలో సుజనా చౌదరి వెల్లడి 

మోడీ జన్మదినం,  à°¦à°¿à°µà±à°¯à°‚గులకు ఉపకరణాలు పంపిణీ  

కలాం వర  à°ªà±à°°à°¸à°¾à°¦à°®à±‡ అతి తేలికైన à°ªà°¾à°¦à°‚: à°°à°¾à°ªà°°à±à°¤à°¿ జగదీష్

(DNS

రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌): దేశ ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ నరేంద్ర మోడీ

పరిపాలన సాగుతోందని ఆయన జీవితం అందరికీ ఆదర్శమని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు  YS చౌదరి (సుజనా చౌదరి) తెలిపారు. మంగళవారం విశాఖ నగరం లోని భారతీయ జనతా పార్టీ

నగర కార్యాలయంలో నిర్వహించిన పలు  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à±à°²à±‹ అయన పాల్గొన్నారు.  à°ˆ సందర్భంగా బీజేపీ,  à°¶à±à°°à±€ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో 370 మంది

దివ్యాన్గులకు 20 లక్షల విలువ గల ఉపకరణముల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన ప్రసంగిస్తూ దివ్యంగులకు ప్రధాని మోడీ

ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ముఖ్యంగా సమాజ సేవలో యువతీ యువకులు పాల్గొని దేశానికి కీర్తి

ప్రతిష్టలు తేవాలని అన్నారు.

గౌరవ అతిధి రాజ్యసభ సభ్యులు  TG వెంకటేష్ ప్రసంగిస్తూ ప్రధాని మోడీ సేవ కార్యక్రమాల్లో గాంధీజీని స్ఫూర్తిగా తీసుకున్నారని,

ధైర్యంతో భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకున్నారని, యావత్ ప్రపంచానికి మోడీ గారు ఆదర్శంగా ఉన్నారని తెలియజేసారు. దివ్యంగులకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ పెంచిన

ఘనత మోడీ గారిదే అన్నారు.

à°ˆ కార్యక్రమం లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం మాజీ ఎంపీ à°¡à°¾. కె  à°¹à°°à°¿à°¬à°¾à°¬à±  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ à°ˆ ఉపకరణముల పంపిణీకి సహకారం

అందించిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాపర్తి జగదీష్ బాబుని అభినందించారు. విశాఖలో దివ్యంగులకు క్రీడా ప్రాంగణం నిర్మించుటకు, కలెక్టర్ కార్యాలయం,

జిల్లా కోర్టులలో లిఫ్ట్ సౌకర్యం కల్పించుటకు తనవంతు కృషి చేసానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇటీవల పూరీలో జరిగిన జాతీయ యోగా పోటీలలో విశాఖ జిల్లా యోగా

అసోసియేషన్ సభ్యులకు ముగ్గురికి బంగారు పతకములు, ఇద్దరికీ రజత పతకములు వచ్చిన వారిని యోగా అసోసియేషన్ అధ్యక్షురాలు శిష్ట్లా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ముఖ్య

అతిధి చేతుల మీదుగా సన్మానించారు.

370 మంది దివ్యాన్గులకు వీల్ చైర్ లు, ట్రై సైకిల్స్, కాలిపర్స్, వినికిడి యంత్రములు, కృత్రిమ అవయవములు, రోలేటర్స్, కుట్టు మిషన్

లు, బ్లైండ్ స్టిక్స్, షూస్ మొదలగు ఉపకరణములు అందజేశారు.

ఈ సందర్బంగా శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాపర్తి జగదీష్ బాబు దివ్యంగులకు అందించిన కాలి

పాదం తయారీ ని సుజనా చౌదరి à°•à°¿ వివరించారు. గతంలో à°ˆ పాదం అధిక బరువుతో ఉండేవని, à°† పాదం ధరించిన దివ్యంగులు నడవడం ఇబ్బంది పడేవారన్నారు.  à°­à°¾à°°à°¤  à°°à°¤à±à°¨ అబ్దుల్ కలాం

అందించిన మహత్తర ఔషధం నానో టెక్నాలజీ కారణంగా à°ˆ పాదం బరువు గణనీయంగా తగ్గిందన్నారు.    

à°ˆ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ  à°ªà°¿à°µà°¿  à°šà°²à°ªà°¤à°¿à°°à°¾à°µà±, బీజేపీ మాజీ శాసన

సభ్యులు ఫై విష్ణు కుమార్ రాజు, నగర బీజేపీ అధ్యక్షులు ఎం నాగేంద్ర, నగర సేవా సప్తాహ కన్వీనర్ రూపాకుల రవికుమార్, డి ఎస్ వర్మ, అధిక సంఖ్యలో కార్యకర్తలు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam