DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హులైన వాహన డ్రయివర్లకు పదివేల ఆర్దిక సాయం 

ఆటోలు, టాక్సీలు, క్యాబ్ లకు ప్రాధాన్యత 

రవాణా కార్యదర్శి యం.టి. కృష్ణ బాబు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) :

అర్హులైన ఆటో, ట్యాక్సీ, మేక్సీ క్యాబ్‌ పాసెంజర్‌ వాహనాలకు మాత్రమే పది వేలు రూపాయలు ఆర్దిక సహాయం పొందడానికి అర్హులని రాష్ట్ర రవాణా, రహదారులు, భవనాలశాఖ ముఖ్య

కార్యదర్శి యం.à°Ÿà°¿. కృష్ణ బాబు పేర్కోన్నారు.  à°œà°¿à°µà°¿à°¯à°‚సి కాన్ఫరెన్స్‌ హాలు లో జోనల్‌ కమిషనర్లు, యుసిడి ఆధికారులతో బుధవారం ఆయన సమావేశమైనారు.  à°ˆ సందర్భంగా

మాట్లాడుతూ ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు పొందవచ్చునని పేర్కోన్నారు.  à°•à°‚ప్యూటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం లేనివారు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను

గ్రామ వాలంటీర్‌ / వార్డు వాలంటీర్లకు ఆందజేయవచ్చునని తెలిపారు.  à°•à±à°Ÿà±à°‚బానికి తల్లి, తండ్రి ఇద్దరు మైనరు పిల్లలను à°’à°• యూనిట్‌à°—à°¾ పరిగణిస్తారు.  à°…దే తెల్ల

కార్డులో డ్రయివింగ్‌ లైసెన్సు, సిబుక్‌ కలిగిన మేజర్‌ వ్యక్తులు  à°•à±‚à°¡à°¾ ఆర్ధిక సహయానికి దరఖాస్తు చేసుకొవచ్చునని తెలిపారు.  à°¬à±à°¯à°¾à°‚క్‌ అకౌంట్‌ను వాహనం యజమాని

పేరు మీద షెడ్యూల్‌ బ్యాంక్‌లో ఓపెన్‌ చేయాలి. లబ్దిదారులు ఇతర రాష్ట్రాల నుండి డ్రయివింగ్‌ లైసెన్స్‌ కలిగియున్న వారు దగ్గరలోని ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ

కార్యాలయంలో అడ్రసు మార్పుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కోన్నారు.  à°…టువంటి  à°²à°¬à±à°¦à°¿à°¦à°¾à°°à±à°²à± పంచాయతీ కార్యదర్శి/ వార్డు కార్యదర్శికి హార్డ్‌ కాపీ ద్వారా

దరఖాస్తు చేసుకోవాలని కోరారు.  à°…దేవిదంగా అటువంటి లబ్దిదారు ఒరిజినల్‌ డ్రయివింగ్‌ లైసెన్సును పంచాయతీ కార్యదర్శి/ గ్రామకార్యదర్శి పరిశీలించి దృవీకరించి

అర్హతను నిర్ణయిస్తారు.
    à°¡à±à°°à°¯à°¿à°µà°¿à°‚గ్‌ లైసెన్సు డేటా బేస్‌లో డ్రయివింగ్‌ లైసెన్స్‌ ఆర్‌.సి.బుక్‌, దరఖాస్తుదారుల పేరు, జిల్లా కార్డు వివరాలు, ఆధార్‌ సంఖ్య,

కమ్యూనిటీ సర్టిఫికేట్‌ ఉంటే దాని సంఖ్య, లేకుంటే స్వయంగా డిక్లరేషన్‌ చేయవచ్చు.  à°«à°¿à°œà°¿à°•à°²à±‌à°—à°¾ అప్‌లోడ్‌ చేసే విధానాన్ని డిప్యూటి కమిషనర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌

పోర్ట్‌ సంబంధిత జోనల్‌ కమిషనర్లకు, యుసిడి అధికారులకు వివరిస్తారు.
సమావేశంలో జివియంసి కమిషనర్‌ à°¡à°¾.జి.సృజన, డిప్యూటి కమిషనర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌

జి.సి.రాజారత్నం, యుసిడి పిడి à°¡à°¾.వై.శ్రీనివాసరావు, ఏడిసి 2 ఆర్‌.సోమన్నారాయణ, జోనల్‌ కమిషనర్లు, ఏపిడిలు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam