DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐటీ విభాగాన్ని మరింత పటిష్టం చెయ్యాలి: టిటిడి ఈఓ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): సెప్టెంబ‌రు 17à°µ తేదీ నుండి à°…à°®‌ల్లోకి à°µ‌చ్చిన లీజ్ అండ్ రెంట‌ల్

మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ అప్లికేష‌న్‌పై à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్ à°¸‌మీక్షించారు. తిరుప‌తిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ª‌రిపాల‌నా à°­‌à°µ‌నంలో à°—‌à°² కార్యాల‌యంలో గురువారం

ఈవో ఐటి విభాగం అధికారుల‌తో à°¸‌మావేశ‌à°®‌య్యారు.
           à°ˆ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌à°²‌లో దుకాణ‌దారులు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేకుండా

ఆన్‌లైన్‌లో అద్దెలు చెల్లించేందుకు à°ˆ అప్లికేష‌న్ à°Žà°‚à°¤‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌న్నారు. కాటేజి డోనార్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ ద్వారా విరాళాలు స్వీక‌రించే

విధానాన్ని à°ª‌రిశీలించారు. ఆన్‌లైన్‌లో విడుద‌à°² చేస్తున్న‌ స్థానికాల‌యాల ఆర్జిత‌సేవా టికెట్ల‌కు స్పంద‌à°¨ ఎలా ఉందో à°ª‌రిశీలించాల‌ని సూచించారు. టిటిడిలో

విభాగాల వారీగా హార్డ్‌వేర్ à°ª‌à°°à°¿à°•‌రాలు, సాఫ్‌వేర్ అప్లికేష‌న్ల వివ‌రాలు పొందుప‌రిచేందుకు అసెట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ అప్లికేష‌న్‌ను

రూపొందించాల‌న్నారు. తిరుచానూరులోని à°ª‌ద్మావ‌తి నిల‌యం, ఒంటిమిట్ట‌లోని యాత్రికుల à°µ‌à°¸‌తి à°¸‌ముదాయంలో à°—‌దుల‌ను అన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా

అప్లికేష‌న్ రూపొందించాల‌ని ఆదేశించారు. అక్టోబ‌రులో శ్రీ‌వారి సేవ నెక్ట్స్ జెన్ అప్లికేష‌న్‌ను పూర్తి చేయాల‌న్నారు. అదేవిధంగా, à°•‌ల్యాణ‌మండ‌à°ª‌మ్స్

మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, à°¦‌ర్శ‌న్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌, లాక‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ అప్లికేష‌న్ల à°ª‌నితీరును ఈవో à°ª‌రిశీలించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam