DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి అనుగ్రహంతోనే టిటిడి ట్రస్ట్ బోర్డు లో స్థానం 

నూతన కమిటీలోని ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

భాద్యతలు చేపట్టిన చెవిరెడ్డి, వైద్యనాధన్, ప్రశాంతి 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). .

.

తిరుపతి, సెప్టెంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¨à±‚à°¤‌నంగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానముల ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లిలో ముగ్గురు సభ్యులు తిరుమల శ్రీ‌వారి

ఆలయంలో శనివారం ఉద‌యం ప్రమాణ స్వీకారం చేశారు.
       à°‡à°‚దులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ‌ (తుడా)ఛైర్మ‌న్ à°®‌రియు ప్రభుత్వ చీఫ్ విప్ చెవిరెడ్డి

భాస్కర్ రెడ్డి శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
       à°¤à°°à±à°µà°¾à°¤ కృష్ణమూర్తి వైద్యనాథన్ ఉదయం 10:50 గంటలకు

ప్రమాణ స్వీకారం చేయగా,  à°ªà±à°°à°¶à°¾à°‚తి రెడ్డి ఉదయం 11.00 గంటలకు ఆలయం ప్రమాణం స్వీకారం చేశారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుప‌తి జెఈవో  à°ªà°¿ బసంత్ కుమార్ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం

చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో à°¸‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
       à°…నంత‌à°°à°‚ ఆల‌యం వెలుప‌à°² à°§‌ర్మ‌à°•‌ర్త‌à°²

మండ‌లి à°¸‌భ్యులు మీడియాతో మాట్లాడారు. చెవిరెడ్డి. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆస్థానంలో సేవలందించే అవకాశం 3వసారి తనకు రావడాన్ని పుర్వ‌à°œ‌న్మ

పుణ్య‌à°«‌లంగా భావిస్తున్నట్టు చెప్పారు. తిరుమ‌à°²‌కు విచ్చేసే సామాన్య à°­‌క్తుల‌కు సౌక‌ర్యావంత‌మైన à°¦‌ర్శ‌నం à°•‌ల్పించేందుకు కృషి చేస్తామ‌న్నారు.
/>       à°•à±ƒà°·à±à°£à°®à±‚ర్తి శ్రీ‌వారి à°­‌క్తులకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు శ్రీ వేంక‌టేశ్వ‌à°°‌స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు.
      à°µà°¿. ప్రశాంతి రెడ్డి

మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ à°ª‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆశీస్సులతో సామాన్య భక్తులకు à°®‌à°°à°¿à°‚à°¤ మెరుగైన సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

బాధ్యతాయుతంగా తన విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని  à°ªà±à°°à°¾à°°à±à°¥à°¿à°‚చినట్టు తెలియజేశారు.
     à°ˆ కార్య‌క్ర‌మంలో సివిఏస్వో  

గోపినాథ్ జెట్టి, ఆల‌à°¯ డెప్యూటీ ఈవో  à°¹à°°à±€à°‚ద్రనాథ్, డెప్యూటీ ఈవో (జనరల్) సుధారాణి, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam