DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ వరకూ  అదనపు రైళ్లు, 

విశాఖ / దువ్వాడ మీదుగా నుంచి వీక్లి రైలు  

అక్టోబర్ 1 నుంచి జనవరి 1 వరకూ పరిధి..

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) :

ప్రయాణీకుల రవాణా అవసరాలు, రైళ్ల లో రద్దీ కు అనుగుణంగా అదనపు రైళ్లు నడిపేందుకు భారతీయ రైల్వే ప్రవేశ పెట్టింది. వీటిల్లో విశాఖ నగరం మీదుగా నడిచే వాటిని

విశాఖపట్నం రైల్వే డివిజన్ ప్రకటించింది. ప్రధానంగా అక్టోబర్ 1 ,2019 నుంచి జనవరి 1 , 2020 వరకూ విశాఖపట్నం / దువ్వాడ మీదుగా à°ˆ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.  à°µà°¾à°Ÿà°¿ వివరాలు . . ..

 

1 . అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం -  à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్ వీక్లి:. . .      

ట్రైన్ నెం 08501 విశాఖపట్నం – సికింద్రాబాద్ వీక్లి ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి ప్రతి

మంగళవారం ( అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ) రాత్రి 23.00 గంటలకు బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు సికింద్రాబాద్ కు  à°šà±‡à°°à±à°¤à±à°‚ది.   

తిరుగు ప్రయాణం లో ట్రైన్

నెం 08502 ప్రతి బుధ వారం  (అక్టోబర్ 2 నుంచి జనవరి  01 , 2020 వరకు ) సాయంత్రం  16 :30 గంటలకు సికింద్రాబాద్ లో బయలు దేరి గురువారం ఉదయం  04 :50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. 

ఈ రైలు

ఆగు స్టేషన్లు:  à°¦à±à°µà±à°µà°¾à°¡, అనకపల్లె, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట్.

 à°ˆ రైలు లో ఏసీ 2 టైర్ -  1 బోగీ,  à°à°¸à±€ 3 టైర్ - 3

బోగీలు, స్లీపర్- 10 బోగీలు, జనరల్ బోగీలు- 6 , సెకండ్ క్లాస్ కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

2 . అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం -  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ వీక్లి: . . .      

ట్రైన్ నెం 08573

విశాఖపట్నం – తిరుపతి వీక్లి ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి ప్రతి సోమ వారం ( అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 30 వరకూ ) రాత్రి 22.55 గంటలకు బయలు దేరి మంగళ వారం మధ్యాహ్నం 13.25

గంటలకు తిరుపతి చేరుతుంది.   

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 08574 ప్రతి మంగళ వారం  (అక్టోబర్ 8 నుంచి డిసెంబర్  31 , 2019 వరకు ) మధ్యాహ్నం 15 :30 గంటలకు తిరుపతి లో బయలు దేరి బుధ

వారం ఉదయం  06 :50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. 

à°ˆ రైలు ఆగు స్టేషన్లు: దువ్వాడ, అనకపల్లె, సామర్లకోట,  à°°à°¾à°œà°®à°‚డ్రి, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, ఒంగోలు,

నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి , రేణిగుంట.

à°ˆ రైలు లో ఏసీ 2 టైర్ -  2 బోగీలు,  à°à°¸à±€ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 9 బోగీలు, జనరల్ బోగీలు- 5 , సెకండ్ క్లాస్ à°•à°‚ లగేజి - 2 బోగీలు

ఉంటాయి.

3 . అక్టోబర్ 1 నుంచి కాచిగూడ - శ్రీకాకుళం రోడ్ : . . . 

ట్రైన్ నెం 07016 కాచిగూడ – శ్రీకాకుళం రోడ్  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• రైలు కాచిగూడ నుంచి ప్రతి మంగళ వారం సాయంత్రం 06.45

గంటలకు బయలు దేరి బుధ వారం ఉదయం దువ్వాడ కు    07.35 గంటలకు చేరుతుంది,  à°‰à°¦à°¯à°‚  10 .15 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. 

 à°ˆ రైలు ఆగు స్టేషన్లు: మల్కాజ్గిరి, చర్లపల్లి,

నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి,  à°¦à±à°µà±à°µà°¾à°¡, కొత్తవలస,

విజయనగరం, చీపురుపల్లి.

4 . అక్టోబర్ 2 నుంచి శ్రీకాకుళం రోడ్ - తిరుపతి:.  . .  

ట్రైన్ నెం 07479  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ రోడ్ - తిరుపతి  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• రైలు కాచిగూడ నుంచి ప్రతి బుధ

వారం సాయంత్రం 04.30 గంటలకు బయలు దేరి రాత్రి దువ్వాడ కు 07.25 గంటలకు చేరుతుంది,  à°—ురువారం ఉదయం 09 .25 గంటలకు తిరుపతి చేరుతుంది. à°ˆ రైలు అక్టోబర్ 2 నుంచి  à°œà°¨à°µà°°à°¿ 1 ,2020 వరకూ

నడుస్తుంది.    

 à°ˆ రైలు ఆగు స్టేషన్లు: చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ,

తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.   

 à°ˆ రైలు లో ఏసీ 2 టైర్ -  2 బోగీలు,  à°à°¸à±€ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 10 బోగీలు, ఏసీ చైర్ కార్  2 బోగీలు, సెకండ్

క్లాస్ కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

5 . అక్టోబర్ 3 నుంచి భువనేశ్వర్-  à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్ బై వీక్లి: . . .      

ట్రైన్ నెం 02783 భువనేశ్వర్  – సికింద్రాబాద్ బై వీక్లి

ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ప్రతి à°—ురు, అది వారాల్లో సాయంత్రం 18.00 గంటలకు భువనేశ్వర్ లో బయలు దేరి అర్ధరాత్రి 00 .15 గంటలకు దువ్వాడ కు  à°šà±‡à°°à±à°¤à±à°‚ది, శుక్ర, సోమ వారాల్లో

మధ్యాహ్నం 14.00 గంటలకు à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్ కు  à°šà±‡à°°à±à°¤à±à°‚ది. 

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 02784 ప్రతి బుధ, శని వారాల్లో (అక్టోబర్ 2 నుంచి నవంబర్  30 , 2019 వరకు ) మధ్యాహ్నం  12 :40

గంటలకు సికింద్రాబాద్ లో బయలు దేరి అర్ధరాత్రి  01 :05 గంటలకు దువ్వాడ  à°šà±‡à°°à±à°¤à±à°‚ది, గురు, ఆదివారాల్లో ఉదయం 09.30 గంటలకు భువనేశ్వర్  à°šà±‡à°°à±à°¤à±à°‚ది. 

 à°ˆ రైలు ఆగు

స్టేషన్లు: ఖుర్దా రోడ్, బ్రహ్మపుర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపడు, ఖమ్మం, వరంగల్,

కాజిపేట్.

 à°ˆ రైలు లో ఏసీ 2 టైర్ -  2 బోగీలు,  à°à°¸à±€ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 12 బోగీలు, సెకండ్ క్లాస్ à°•à°‚ లగేజి - 2 బోగీలు ఉంటాయి.

6 . అక్టోబర్ 3 నుంచి భువనేశ్వర్  -

 à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్ వీక్లి ఏసీ: . . .      

ట్రైన్ నెం 08407 భువనేశ్వర్  – సికింద్రాబాద్  à°µà±€à°•à±à°²à°¿  à°à°¸à±€ ప్రత్యేక రైలు భువనేశ్వర్ à°¨à±à°‚à°šà°¿ ప్రతి గురు వారం ( అక్టోబర్ 3 నుంచి

డిసెంబర్ 26 వరకూ ) మధ్యాహ్నం  13.20 గంటలకు బయలు దేరి శుక్రవారం ఉదయం  09.00 గంటలకు సికింద్రాబాద్  à°šà±‡à°°à±à°¤à±à°‚ది.   

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 08408 ప్రతి శుక్రవారం

(అక్టోబర్ 4 నుంచి డిసెంబర్  27, 2019 వరకు ) రాత్రి  21 :30 గంటలకు సికింద్రాబాద్ లో బయలు దేరి శనివారం సాయంత్రం  17 :15 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. 

ఈ రైలు ఆగు స్టేషన్లు:

దువ్వాడ, అనకపల్లె, సామర్లకోట,  à°°à°¾à°œà°®à°‚డ్రి, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి , రేణిగుంట.

ఈ రైలు ఆగు స్టేషన్లు: ఖుర్దా

రోడ్, బ్రహ్మపుర్, పలాస, శ్రీకాకుళం రోడ్, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపడు, ఖమ్మం, వరంగల్,

కాజిపేట్ . 

ఈ రైలు లో మొత్తం అన్నీ ఏసీ 3 టైర్ బోగీలుఉంటాయి.

7 . అక్టోబర్ 3 నుంచి సంబల్పూర్ - బనస వాడి స్పెషల్ ఫేర్ వీక్లి : . ..  

ట్రైన్ నెం 08301 సంబల్పూర్  –

బనస వాడి స్పెషల్ ఫేర్ వీక్లి  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• రైలు సంబల్పూర్  à°¨à±à°‚à°šà°¿ ప్రతి బుధ వారం ( అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 25 వరకూ ) ఉదయం  09.35 గంటలకు బయలు దేరి రాత్రి 19 .30 గంటలకు దువ్వాడ

చేరుతుంది. గురువారం  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚  13.30 గంటలకు బనస వాడి ( యస్వంత్ పూర్ )  à°šà±‡à°°à±à°¤à±à°‚ది.   

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 083028 ప్రతి గురు వారం (అక్టోబర్ 3 నుంచి డిసెంబర్  26, 2019

వరకు ) రాత్రి  23 :30 గంటలకు  à°¬à°¨à°¸ వాడి ( యస్వంత్ పూర్ )  à°²à±‹ బయలు దేరి à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ రాత్రి 20:30 గంటలకు దువ్వాడ చేరుతుంది, శనివారం ఉదయం 06 .35 గంటలకు సంబల్ పూర్

చేరుకుంటుంది. 

ఈ రైలు ఆగు స్టేషన్లు: బర్గర్హ్ రోడ్, బోలంగిర్, తిట్లగర్హ్, కేసింగా, రాయగడ, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ,

ఒంగోలు, నెల్లూరు, రేణుగుంట జంక్షన్, కాట్పాడి, జోలార్పేట్ జంక్షన్, బంగారపేట్, కృష్ణరాజపురం.  

 à°ˆ రైలు లో ఏసీ 2 టైర్ -  1 బోగీ,  à°à°¸à±€ 3 టైర్ - 3 బోగీలు, స్లీపర్- 10 బోగీలు,

జనరల్ బోగీలు- 2 , సెకండ్ క్లాస్ కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

8 . అక్టోబర్ 6 నుంచి కాచిగూడ - శ్రీకాకుళం రోడ్: . .

ట్రైన్ నెం 07148 కాచిగూడ – శ్రీకాకుళం రోడ్  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•

రైలు కాచిగూడ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 06.45 గంటలకు బయలు దేరి సోమవారం ఉదయం దువ్వాడ కు    05.56 గంటలకు చేరుతుంది,  à°‰à°¦à°¯à°‚  8 .55 గంటలకు శ్రీకాకుళం రోడ్

చేరుతుంది. 

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 07147 ప్రతి సోమవారం (అక్టోబర్ 7 నుంచి డిశంబర్ 30 , 2019 వరకు ) సాయంత్రం 5 :15 గంటలకు  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ రోడ్ లో బయలు దేరి రాత్రి 8 :15 గంటలకు

దువ్వాడ చేరుతుంది, మంగళ వారం ఉదయం  06.30 గంటలకు కాచిగూడ చేరుతుంది. .

 à°ˆ రైలు ఆగు స్టేషన్లు : కాజిపేట్, వరంగల్, ఖమ్మం టౌన్, రాయనపాడు, ఏలూరు , రాజమండ్రి, సామర్లకోట,

దువ్వాడ, కొత్తవలస, విజినగరం, చిరుపురుపల్లి.         

 à°ˆ రైలు లో ఏసీ 2 టైర్ -  2 బోగీలు,  à°à°¸à±€ 3 టైర్ - 4 బోగీలు, స్లీపర్- 10 బోగీలు, ఏసీ చైర్ కార్  2 బోగీలు, సెకండ్ క్లాస్ à°•à°‚

లగేజి - 2 బోగీలు ఉంటాయి.

9 . అక్టోబర్ 7 నుంచి కాచిగూడ - టాటానగర్: . . . .

ట్రైన్ నెం 07438 కాచిగూడ – టాటానగర్   ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 01.00

గంటకు బయలు దేరి మంగళ వారం ఉదయం దువ్వాడ కు  01.00 గంటలకు చేరుతుంది, మంగళవారం సాయంత్రం 19.15 గంటలకు టాటానగర్ కు  à°šà±‡à°°à±à°¤à±à°‚ది. 

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెం 07439 ప్రతి

మంగళ వారం (అక్టోబర్ 8 నుంచి డిశంబర్ 31 , 2019 వరకు ) రాత్రి 22 :50 గంటలకు టాటానగర్ లో బయలు దేరి బుధవారం మధ్యాహ్నం 12 :40 గంటలకు శ్రీకాకుళం రోడ్  à°šà±‡à°°à±à°¤à±à°‚ది, మధ్యాహ్నం 15.15 గంటలకు

దువ్వాడ చేరుతుంది, గురువారం ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
 
 à°ˆ రైలు లో ఏసీ 2 టైర్ -  1 బోగీ,  à°à°¸à±€ 3 టైర్ - 2 బోగీలు, స్లీపర్- 7 బోగీలు, జనరల్ బోగీలు  6 , సెకండ్ క్లాస్

కం లగేజి - 2 బోగీలు ఉంటాయి.

ఈ రైలు ఆగు స్టేషన్లు : దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపూర్, ఖుర్దా రోడ్, భుబనేశ్వర్, నారాజ్ మార్తపూర్, సికింద రోడ్,

కెందు ఝార్ గర్, జరోలి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam