DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ శ్రేయస్సులో మీడియా పాత్ర అనన్య సామాన్యం :

మౌంట్ అబూ లో జాతీయ మీడియా సదస్సు ఆరంభం 

బ్రహ్మకుమారిస్ సంస్థ అధ్యక్షురాలు దాది జానకి 

(DNS రిపోర్ట్ : DSN మూర్తి, from Mount Abu ). . .

మౌంట్ అబూ, సెప్టెంబర్ 21, 2019

(డిఎన్‌ఎస్‌) : సమాజ అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రసార మాధ్యమాలు సక్రమమైన మార్గం లో నడవ వలసిన ఆవశ్యకత ఏంతో  à°‰à°‚దని ఈశ్వరీయ ప్రజాపిత బ్రహ్మకుమారీస్

సంస్థ అధ్యక్షురాలు దాది  à°œà°¾à°¨à°•à°¿ తెలిపారు.  à°°à°¾à°œà°¸à±à°¥à°¾à°¨à± లోని  à°®à±Œà°‚ట్ అబూ లో à°—à°² బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రధాన కేంద్రంలో ఆధ్యాత్మికతో ప్రశాంతత- సామరస్యత, మీడియా

పాత్ర అనే అంశం పై జరుగుతున్న జాతీయ సదస్సు కు ఆమె ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత, భాద్యత కల్గిన ప్రసార మాధ్యమ రంగంలో ఎటువంటి

అపశృతులు ద్రోల్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమం లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న పాత్రికేయ సోదర సోదరీమణుల కోసం రాజ యోగ శిక్షణ తో

పాటు ఎంతో కీలకమైన ప్రసంగాలను కూడా అందిస్తున్నట్టు తెలిపారు. à°ˆ సమావేశం లో బ్రహ్మకుమారీస్ సంస్థ లోని  à°µà°¿à°µà°¿à°§ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, ప్రసంగీకులు, రాజయోగ

సాధకులు, వివిధ ప్రాంతాలకు చెందిన పాత్రికేయ ప్రతినిధులు పాల్గొన్నారు. 

సదస్సు ప్రాధాన్యత : . .. 

ఆధ్యాత్మిక విధానం ద్వారా మానసిక ప్రశాంతత- సామరస్యత

సాధించే విధానం లో సమాచార సాంకేతిక రంగాన్ని కూడా భాగస్వాముల్ని చేస్తున్నట్టు దేశవ్యాప్తంగా సుమారు 300 మంది పాత్రికేయ ప్రతినిధులను ఈ సదస్సుకు అహ్వాహించి

నాలుగు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో అంకురారోపణ చేసారు. ఈ జాతీయ

సదస్సులో  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ (సెప్టెంబర్ 21 )  Diving deep into one's own inner being  à°…ంశం తో సదస్సు ప్రారంభం కానుంది. రెండవ session లో Enhancing the quality  of life through Spiritual Enlighternment, మూడవ session లో Inculcation of Values and Spirituality for Professional Progress, అంశాలపై మొదటి రోజు జాతీయ స్థాయి

ప్రముఖులు చర్చ సాగించనున్నారు. 
రెండవరోజైన ఆదివారం ( september 22 )  à°®à±Šà°¦à°Ÿà°¿ విభాగం Having a Persional Experience of the Supreme Universal Being  à°…ంశం పై, రెండవ విభాగం లో Acquainting the Media Persons With Philosophy of Action, మూడవ విభాగం లో Sticking to Professional Ethics ,Principles & Ideals , నాల్గవ విభాగం

లో Media Mission for Establishing the Value  based Better World అంశాలపై చర్చ గోష్ఠి జరుగుతుంది.

నాల్గవ రోజు సెప్టెంబర్ 23 à°¨, raaja yoga - The Unique Method of Harnessing Powers of the  Almighty అంశంపైన, ఐదవ  à°°à±‹à°œà± సెప్టెంబర్ 23 à°¨, Experiecing Inner Power through
Rajayoga వివరణ అనంతరం సదస్సులో

పాల్గొన్న శిక్షార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. 

విశాఖ నుంచి ప్రాతినిధ్యం :. బ్రహ్మకుమారీస్ సంస్థ నిర్వహిస్తున్న ఈ జాతీయస్థాయి

సదస్సులో పాల్గొనేందుకు à°—à°¤ ఐదేళ్లుగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ తరపున ప్రతినిధులు పలువురు హాజరవుతున్నారు. స్థానిక బ్రహ్మకుమారీస్  à°•à±‡à°‚ద్ర ప్రతినిధులు

నేతృత్వం లో విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ సభ్యులను ప్రోత్సహిస్తూ రాజస్థాన్ మీడియా సదస్సులో పాల్గొనే విధంగా ప్రోత్సాహాన్ని

ఇస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam