DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నెహ్రు తన స్వార్ధానికే ఆర్టికల్ 370 కాశ్మీరీల నెత్తిన రుద్దారు. 

దీని ప్రభావమే కాశ్మీరీ పండిట్ల ఊచకోతలు, అత్యాచారాలు... 

ఆర్టికల్ 370 కాశ్మీరీల నెత్తిన రుద్దిన పాపం నెహ్రూదే . . .

జనసంఘ్ పార్టీ పుట్టిందే ఆర్టికల్ 370 కి

వ్యతిరేకంగా. 

రజాకర్ల వ్యవస్థ నుంచి వచ్చిందే ఎమ్ఐ ఎమ్ పార్టీ :.  .. . .

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషెన్ రెడ్డి. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) : . . . .

అమరావతి, సెప్టెంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°µà°¹à°°à± లాల్ నెహ్రూ తన వ్యక్తిగత, కుటుంబ స్వార్ధం కోసం కాశ్మీర్ ను à°’à°• పావులా వాడుకుని, 370 కాశ్మీరీల నెత్తిన

రుద్దారని కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి జి. కిషెన్ రెడ్డి అన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రమైన కాకినాడ లో ఆర్టికల్ 370

రద్దు - చారిత్రాత్మిక తప్పిదానికి దిద్దుబాటు అనే అంశం పై జన జాగరణ సభ నిర్వహించిన చర్చ గోష్ఠికి అయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గతం లో

సుమారు ఏడు దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పాలన లో దేశం భ్రష్టు పట్టిపోడానికి మూల కారణం జవహర్ లాల్ నెహ్రుయే నని, కేవలం అతని స్వార్ధ పూరిత రాజకీయ దాహానికి

లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు భయానక హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. లక్షలాది మంది తమ సొంత ఇల్లు, ఆస్తులు వదులుకుని రాత్రికి రాత్రి కాశ్మీర్ ను

వీడి పుట్టకొకరు, చెట్టుకొకరు చెల్లాచెదురు అయ్యారన్నారు. వాళ్ళ హక్కుని తిరిగి ఇచ్చేందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత భయంకరమైన ఆర్టికల్ 370 ని రద్దు చేసి,

కాశ్మీరీల పాలిట ఆపన్నునిగా మారారన్నారు. నరేంద్ర మోడీ రెండవ విడత ప్రధానిగా చేపట్టిన వందరోజుల్లోనే అత్యంత కీలక నిర్ణయాలు తీసుకు దేశంలోనే కాక, ప్రపంచ దేశాల

నుంచి ప్రసంశలు పొందుతున్నారన్నారు. 

భారత దేశ చరిత్రలో వరుసగా అత్యధిక మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని,

కాంగ్రెసేతర పార్టీ à°•à°¿ కూడా ఇంత భారీ మెజార్టీ ఎన్నడూ వరుసగా రాలేదన్నారు. 

వందరోజుల పాలనలో ట్రిపుల్ తలాక్ లాంటి చట్టాలు చేసి సాహసోపేతమైననిర్ణయాలు

తీసుకోవడం జరిగింది

రజాకర్ల వ్యవస్థ నుంచి వచ్చిందే ఎమ్ఐ ఎమ్ పార్టీ అని, అందుకే ప్రతి నిమిషం ఆ పార్టీ నేతలు హిందూ సమాజం మీద విషం క్రక్కుతున్నారన్నారు.

 

జనసంఘ్ పార్టీ పుట్టిందే ఆర్టికల్ 370 à°•à°¿ వ్యతిరేకంగా.  à°œà°¨à°¸à°‚ఘ్ మొట్టమొదటి ఉద్యమం 370 à°•à°¿ వ్యతిరేకంగా చేపట్టిందన్నారు.  à°†à°°à±à°Ÿà°¿à°•à°²à± 370 à°•à°¿ వ్యతిరేకంగా మా పార్టీ

వ్యవస్ధాపక అధ్యక్షుడు బలిదానమయ్యారు. ఆర్టికల్ 370 కారణంగా పాకిస్థాన్ తో నాలుగు యుద్దాలు జరిగాయన్నారు. ఇప్పటి వరకు 42000 మంది ప్రజలు ఉగ్రవాదానికి బలయ్యారని

తెలిపారు.  à°•à°¾à°¶à±à°®à±€à°°à± తో ఏమాత్రం సంబంధం లేని పాకిస్థాన్ ప్రధాని కూడా 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారన్నారు.  

కాశ్మీరీ లో ఆర్టికల్ 370 కారణంగా మహిళా

రిజర్వేషన్లు కాని SC రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండవని, మహిళలు పై అత్యచారాలు చేసిన ఎటువంటి శిక్షలు ఉండవని తెలిపారు. 
కాశ్మీర్ లో ఉగ్రవాదం కారణంగా

ఎన్నొ దారుణాలు జరుగుతుంటే  à° కమ్యూనిస్టు, ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడరు ఎందీకని à°ˆ దురాగతాలు మీ à°•à°‚à°Ÿà°¿à°•à°¿ కనపడవా లేక నిద్ర మైకంలో ఉన్నారా అని ప్రశ్నించారు.  
/> ఈరోజు కమ్యూనిస్ట్ నాయకులు హక్కులు గురించి మాట్లాడుతున్ళారు 72 సంవత్సరాలు à°—à°¾  à°•à°¾à°¶à±à°®à±€à°°à± లో మానవ హక్కులు కాలరాస్తుంటే కనిపించలేదా అని ప్రశ్నించారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam