DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మాండ నాయకుని బ్ర‌హ్మ‌త్స‌వాల‌కు భారీ ఏర్పాట్లు 

నాలుగు మాడ వీధుల‌లో à°°à°‚à°—‌à°µ‌ల్లులు : . . .

ఎల్ఇడి లైట్ల‌తో విద్యుదీకరణ స్వాగతం : . . .

తిరుమలలో  à°­‌క్తుల సౌక‌ర్యాల‌కే  à°ªà±†à°¦à±à°¦ పీట‌

ఆకర్షణీయంగా ఫల, పుష్ప

ప్రదర్శనలు : . . .

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు : . .  . .

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌త్యేక వ్యాసం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . .

.

తిరుపతి, సెప్టెంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెలాఖరు లో ప్రారంభమయ్యే తిరుమల శ్రీనివాసుని బ్ర‌హ్మోత్స‌వాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబ‌రు 30 నుండి

అక్టోబ‌రు 8à°µ తేదీ à°µ‌à°°‌కు à°…à°‚à°—‌à°°à°‚à°— వైభవంగా నిర్వ‌హించేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ది. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుమ‌à°²

ప్ర‌త్యేకాధికారి శ్రీ ఏ.వి.à°§‌ర్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో à°­‌క్తులంద‌à°°à°¿à°•à°¿ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌à°¨ సేవ‌à°²‌తో పాటు మూల‌విరాట్ à°¦‌ర్శ‌నం

à°•‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు à°¸‌à°®‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతంగా పూర్తి చేస్తున్నాయి.

బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా

ప్రచారం: . . .

           à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿ వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం 12 వేల గోడపత్రికలు, à°’à°•

లక్ష కరపత్రాలు,  4,500  à°ªà±à°¸à±à°¤à°•à°¾à°²à±  à°…న్ని ప్రాంతాల భక్తులకు అర్థమయ్యేలా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ముద్రించింది. 
           à°µà°¾à°¹à°¨à°¸à±‡à°µà°² వివరాలు,

ఇతర సమాచారంతో కూడిన పత్రికలను తిరుమల, తిరుపతిలోని సమాచార కేంద్రాలు (మే ఐ హెల్ప్‌ యు కౌంటర్లు) సర్వదర్శనం కౌంటర్ల ద్వారా భక్తులకు పంపిణీ జరుగుతోంది.

దేశవ్యాప్తంగా à°—à°² à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కల్యాణమండపాలు, సమాచార కేంద్రాల్లో గోడపత్రికలను à°…à°‚à°Ÿà°¿à°‚à°šà°¿ భక్తులకు సమాచారం తెలియజేసేందుకు à°š‌ర్య‌లు తీసుకున్నారు. తిరుమల-తిరుపతి

 à°¬à°¸à±à°¸à±à°²à°¤à±‹à°ªà°¾à°Ÿà± తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తిరుపతికి రాకపోకలు సాగిస్తున్న బస్సులకు గోడపత్రికలు అంటించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి

రాష్ట్రాల ఆర్‌టిసి, పర్యాటక శాఖ అధికారులకు ప్రచార సామగ్రిని అందించారు. ఆయా రాష్ట్రాల ఆర్‌టిసి బస్సులకు అంటించడంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రధాన

పర్యాటక ప్రాంతాల్లో గోడపత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ప్రజాసంబంధాల విభాగం సిబ్బంది ఆర్‌టిసి అధికారులతో సమన్వయం చేసుకుని శ్రీవారి సేవకుల

సహకారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు గోడపత్రికలను అంటిస్తున్నారు.

నాలుగు మాడ వీధుల‌లో à°°à°‚à°—‌à°µ‌ల్లులు : . . .  

           à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇంజినీరింగ్

విభాగం ఆధ్వ‌ర్యంలో ఆల‌à°¯ నాలుగు మాడ వీధుల‌లో à°­‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా à°°à°‚à°—‌à°µ‌ల్లులు తీర్చిదిద్దుతున్నారు. గ్యాల‌రీల‌లో వేచివుండి à°­‌క్తుల సౌక‌ర్యార్థం

తాగునీటి కొలాయిలు, à°®‌రుగుదొడ్ల à°®‌à°°‌మ్మ‌త్తులు పూర్తి చేశారు. à°­‌క్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల‌ల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి

ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్వామి పుష్క‌రిణి చుట్టు నూత‌నంగా రాతి స్తంభాల à°®‌ధ్య ఏర్పాటు చేస్తున్న  à°‡à°¤à±à°¤‌à°¡à°¿

గ్రీల్స్ à°­‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.  à°¤à°¿à°°à±à°®‌à°²‌లోని à°°‌à°¹‌దారులు, రెండు ఘాట్ రోడ్ల‌కు à°®‌à°°‌మ్మ‌త్తులు, రోడ్ల‌కు ఇరువైపులా ట్రాఫిక్ నిబంధ‌à°¨‌లు

తెలిపే పెయింటింగ్ à°ª‌నులు పూర్తి చేశారు. తిరుమ‌à°², తిరుప‌తిలోని అలిపిరి à°µ‌ద్ద à°…à°¦‌నంగా వాహ‌నాల పార్కింగ్ స్థ‌లం అభివృద్ధి, తాత్కాలిక à°®‌రుగుదొడ్లు ఏర్పాటు

చేస్తున్నారు.
 
ఎల్ఇడి లైట్ల‌తో విద్యుదీకరణ స్వాగతం : . . .

           à°Žà°²‌క్ట్రిక‌ల్ విభాగం ఆధ్వ‌ర్యంలో రంగురంగుల ఆక‌ర్ష‌ణీయ‌మైన ఎల్ఇడి లైట్ల‌తో

చేసిన తోర‌ణాల‌ను తిరుమ‌à°², తిరుప‌తి à°°‌à°¹‌దారుల వెంబ‌à°¡à°¿, డివైడ‌ర్ల à°®‌ధ్య చెట్ల‌కు అందంగా అలంక‌రించారు. అదేవిధంగా ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో, à°°‌ద్దీ ప్రాంతాల‌లో

ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ à°•‌టౌట్లు  à°­‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. అదేవిధంగా à°­‌క్తులు వాహనసేవలు తిలకించేందుకు 37 డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు

చేస్తున్నారు.  à°°à±‡à°¡à°¿à°¯à±‹, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు ప్రకటనలు తేలిపేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

ఆకర్షణీయంగా ఫల, పుష్ప

ప్రదర్శనలు : . . .
           
         à°¤à°¿à°°à±à°®‌à°² పాపానాశ‌నం రోడ్డులోని à°•‌ల్యాణ వేదిక à°µ‌ద్ద భక్తులను ఆకట్టుకునేలా ఫలపుష్ప, మ్యూజియం, ఫొటో, ఆయుర్వేద, శిల్ప

ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తున్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ గార్డెన్‌, à°…à°Ÿ‌వీ విభాగాల ఆధ్వ‌ర్యంలో శ్రీ‌వారి ఆల‌యం వెలుప‌à°²‌, తిరుమ‌à°²‌లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల à°µ‌ద్ద à°­‌క్తుల‌కు

à°®‌à°°à°¿à°‚à°¤ అహ్లాదం à°•‌లిగించేలా రంగురంగుల పూల మొక్క‌లు ఏర్పాటు చేస్తున్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ హిందూ à°§‌ర్మ ప్ర‌చార à°ª‌à°°à°¿à°·‌త్, ఇత‌à°° ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో à°­‌క్తుల‌ను

విశేషంగా ఆక‌ర్షించేలా దేశంలోని వివిద రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ à°•‌ళా బృందాలు  à°•‌ళా  à°ªà±à°°‌à°¦‌ర్శ‌à°¨‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

           

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు : . .  . .
         
          à°¬à±à°°à°¹à±à°®à±‹à°¤à±à°¸à°µà°¾à°²à°•à± విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండాటిటిడి విజిలెన్స్

విభాగం పోలీసు శాఖ‌తో సమన్వయం చేసుకుని  à°•à°Ÿà±à°Ÿà±à°¦à°¿à°Ÿà±à°Ÿà°®à±ˆà°¨ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 4,700 మంది à°­‌ద్ర‌తా సిబ్బంది, 1500 సిసి కెమెరాలు ఏర్పాటు

చేస్తున్నారు. అక్టోబ‌రు 4à°µ తేదీ à°—‌రుడ‌సేవ సంద‌ర్భంగా అక్టోబ‌రు 3à°µ తేదీ అర్ధ‌రాత్రి నుండి అక్టోబ‌రు 5à°µ తేదీ ఉద‌యం 6.00 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు తిరుమ‌à°² ఘాట్‌రోడ్ల‌లో

ద్విచ‌క్ర వాహ‌నాల వాహ‌నాల రాక‌పోక‌à°²‌ను à°°‌ద్దు చేయ‌à°¡‌మైన‌ది.
           
            à°…ంతేగాక శ్రీ‌వారి ఆల‌యం, పోటు, అన్న‌ప్ర‌సాద విభాగం, à°µ‌à°¸‌తి,

à°•‌ల్యాణ‌à°•‌ట్ట‌, వైద్య‌, ఆరోగ్య, ప్ర‌జాసంబంధాల విభాగాలు à°…à°¦‌à°¨‌పు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ప్ర‌ణాళిక à°¬‌ద్దంగా బ్ర‌హ్మోత్స‌వాల‌లో à°­‌క్తుల‌కు

సేవ‌లందించేందుకు à°š‌ర్య‌లు తీసుకుంటున్నాయి.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam