DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రైస్తవ ఉద్యోగుల్ని గుళ్లో నుంచి వెళ్ళగొట్టండి, జగన్ కు సవాల్

వైఎస్ జగన్ కు చిత్తశుద్ధి ఉందా : వి హెచ్ పీ సవాల్   

రాష్ట్రంలో ఉన్నది హిందూ వ్యతిరేక పాలన

దేవునికి ఇచ్చిన భూమిని దోచుకోడాన్ని

క్షమించం

ప్రభుత్వం నుంచి గుడి à°•à°¿ దమ్మిడీ ఇవ్వడం లేదు . . 

హిందువుల భూములు, నిధులు క్రైస్తవులకు ఇస్తే ఊరుకొం. 

డిఏన్ఎస్ తో విశ్వ హిందూ పరిషత్

 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚):  . . .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

à°•à°¿ చిత్తశుద్ధి ఉంటె హిందూ దేవాలయాల్లో ఉద్యోగాల్లో ఉన్న క్రైస్తవ మతస్తులను తక్షణం బయటకు వెళ్ళగొట్టాలని  à°µà°¿à°¶à±à°µ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు

డాక్టర్ గంప శివ ప్రసాద్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న హిందువుల బలవంతపు మతమార్పిళ్లు, దేవాలయాల భూములను క్రైస్తవులు, ముస్లింలకు కట్టబెట్టారని తదితర

అంశాలపై స్థానిక తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చి ఫిర్యాదు చేసారు. అనంతరం ఆయన రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పరిస్థితుల ను డి ఏన్ ఎస్ కు వివరించారు.

  

రాష్ట్రంలోని హిందూ దేవాలయాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్న క్రైస్తవులు, క్రైస్తవ సంప్రదాయపరులను తక్షణం హిందూ గుళ్ళనుంచి బయటకు పంపే ధైర్యం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ ఉందా అని సవాల్ విసిరారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగుతోందని, దీని చర్యలు దేవాలయాలు,

దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. హిందూ ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములను అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో హిందూ

వ్యతిరేకపాలన నడుస్తోందని, హిందూ దేవాలయాలను దోచుకునే ప్రక్రియ సాగుతోందన్నారు. అక్టోబర్ నుంచి ప్రజలకు ఇళ్లస్థలాలు పంచుతానంటూ ఇచ్చిన హామీలను

నెరవేర్చడానికి ప్రభుత్వ భూములను వదిలేసి, హిందూ దేవాలయాలకు ఎవరో దాతలు ఇచ్చిన భూములను ఇవ్వడం అంటే దేవుని సొత్తు దోచుకోవడమే ఆన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఈ

భూములను సేకరించవలసిందిగా కలెక్టర్లకు హుకూం జారీ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, వారంతా

ఆందోళనకు లోనవుతున్నారన్నారు. అంగుళం భూమి కూడా ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరించారు.

దేవాలయాల్లో దూప, దీప, నైవేద్యాలకు

ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు ఇవ్వకపోగా పాస్టర్లకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

దేవాలయాలకు చెందిన విషయాల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విథానం సరికాదని, ఒకసారి పునరాలోచించుకోవాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం

విషయంలో ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందన్నారు. పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు దేవాలయాల పరిరక్షణకు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ప్రధానంగా చేసిన

డిమాండ్లలో . . .

1 . హిందూ ఆలయాల భూములను ముట్టుకోరాదు, ఆలయాలకు అవి దాతలు ఇచ్చినవి. మీరు దోచుకోడానికి కాదు. 

2 . క్రైస్తవ మిషనరీలు, మహమ్మదీయ సంస్థలకూ

లక్షలాది ఎకరాలు భూములు ఉన్నాయన్నారు. వాటిని తీసుకుని ప్రజలకు దానం చేసే ధైర్యం ప్రభుత్వాలకు ఉందా అని ప్రశ్నించారు. 

3 . క్రైస్తవ పోస్టర్లకు నెలకు రూ. 5 వేలు,

ముస్లిం ఇమాం లకు  à°°à±‚. 10 వేలు, మౌజన్లకు రూ. 5 వేలు, జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాను గుల్ల చేస్తున్నారన్నారు. అదే హిందూ దేవాలయాల్లో నిరుపేద అర్చకులకు

ఇవ్వడానికి à°ˆ ప్రభుత్వాలకు చేతులు రావడం లేదని మండిపడ్డారు. 

4 .క్రైస్తవ మిషనరీలు విదేశాల నుంచి కోట్లాది నిధులు కుమ్మరిస్తున్నారని, అయినా కూడా వైఎస్ జగన్

ప్రభుత్వం ఖజానా నుంచి దోచిపెట్టేందుకు సిద్ధపడిందన్నారు. దీంతో ప్రభుత్వం నేరుగా తనకు తానే మతమార్పిడి చేస్తోందన్నారు. 

5 . హిందూ దేవాలయాల్లో అన్యమత

ప్రచారం చేసుకునేందుకు వీలుగా హిందూ ఆలయాల్లోని నేరుగా క్రైస్తవులను ఉద్యోగాల్లో నియమించారని, మధ్యలో మతం మారినవారిని ఇంకా హిందూ దేవాలయాల్లోని

కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 

దేవాలయ పాలక మండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతినిధులకు  50 % రిజర్వేషన్లు అని ప్రకటించారని, అయితే వీళ్ళలో ఇంటిలో à°’à°• మతం, బయట

à°’à°• మతం, ఉద్యోగం లో ఇంకో మతం పాటించేవాళ్ళ à°•à°¿ కాకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

 à°¤à°¾à°¸à°¿à°²à±à°¦à°¾à°°à± కు వినతి పత్రం ఇచ్చి, ఫిర్యాదు చేసిన వారిలో  à°§à°¾à°°à±à°®à°¿à°• సెల్

రాష్ట్ర కార్య దర్శి  à°¸à±à°°à±‡à°·à± బాబు సింగ్,  à°•à±‡  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam