DNS Media | Latest News, Breaking News And Update In Telugu

26 నుంచి విశాఖ నుంచే ఉదయ్ వచ్చేస్తోంది . . .

26 నుంచి పట్టాలెక్కనున్న ఉదయ్ ఏసీ ఎక్స్ ప్రెస్

సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో. . . 

విశాఖ లో ఉదయం 5 :45 గంటలకు   

విజయవాడ చేరేది ఉదయం 11 గంటలకు

  

రైలు ఎక్కాలంటే కనీస టికెట్ ధర రూ. 305 .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖవాసులు ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న

విశాఖపట్నం - విజయవాడ మధ్య నడువనున్న ఉత్కృష్ట డబల్ డెక్కర్  à°¯à°¾à°¤à±à°°à°¿  à°Žà°•à±à°¸à± ప్రెస్ (ఉదయ్ ఎక్స్ ప్రెస్) రైలు ఎట్టకేలకు à°ˆ నెల 26 à°¨ పట్టాలెక్కనుంది.  
   
రైలు నెంబర్ 22701

à°—à°¾ విశాఖపట్నం నుంచి ఉదయం 5 :45 గంటలకు బయలు దేరే à°ˆ రైలు ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుతుంది. à°ˆ నెల 26 à°¨ అధికారికంగా ఉదయం 11 :30  à°—ంటలకు విశాఖ లో కేంద్ర రైల్వే శాఖా సహాయ మంత్రి

సురేష్ చెన బసప్ప à°…à°‚à°—à°¡à°¿ జండా ఊపి ప్రారంభించనున్న à°ˆ రైలు మరునాటి నుంచి ఉదయం 5 :45 గంటలకు యధావిధిగా బయలుదేరుతుంది.  .

ప్రారంభం ఒక్క రోజు మాత్రమే స్పెషల్ రైలు

à°—à°¾ : . .

మొదటి రోజు ( ప్రారంభం సందర్బంగా ) మాత్రమే ఈ రైలును స్పెషల్ రైలుగా నడుపుతున్నారు. ఈ నెల 26 న ఈ రైలు విశాఖలో ఉదయం 11 :30 లకు బయలు దేరి సాయంత్రం 16 :50 గంటలకు విజయవాడ

చేరుతుంది.  à°¤à°¿à°°à±à°—ు ప్రయాణం లో రైలు నెంబర్ 22702 à°—à°¾ విజయవాడ  à°¨à±à°‚à°šà°¿ సాయంత్రం 17 :30 గంటలకు బయలు దేరి  à°°à°¾à°¤à±à°°à°¿  11 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. 
   

వారానికి ఐదు రోజులు :

. . .

à°ˆ ఉదయ్ రైలు ( నెంబర్  22701 ) వారం లో ఐదు రోజులు ( సోమ, మంగళ, బుధ, శుక్ర, శని వారాల్లో) ఉదయం 5 :45 గంటలకు  à°¬à°¯à°²à±à°¦à±‡à°°à°¿, 11 గంటలకు విజయవాడ చేరుతుంది. 

తిరుగు ప్రయాణం లో రైలు

నెంబర్ 22702 à°—à°¾ విజయవాడ  à°¨à±à°‚à°šà°¿ సాయంత్రం 17 :30 గంటలకు బయలు దేరి  à°°à°¾à°¤à±à°°à°¿  11 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. 

రైలు ఆగు స్టేషన్లు :  à°¦à±à°µà±à°µà°¾à°¡, అనకాపల్లి, తుని, సామర్లకోట,

రాజముండ్రి, తాడేపల్లిగూడెం  à°à°²à±‚రు.  

మొత్తం à°ˆ రైలు లో తొమ్మిది ఏసీ డబల్ డెక్కర్ బోగీలు, రెండు మోటార్ పవర్ కార్స్ పెట్టెలు ఉంటాయి. 

కనీస టికెట్ ధర రూ. 305: .

. . .

à°ˆ రైలు లో ఎక్కి ప్రయాణించాలంటే కనీస టికెట్ ధర రూ. 305 చెల్లించాల్సిందే. విశాఖ నుంచి తుని వరకూ కనీస టికెట్ ధరగానే నిర్ణయించారు.   

ఈ రైలు లో టికెట్ ధరలు

ఇవే : . . . .

విశాఖపట్నం నుంచి అనకాపల్లి à°•à°¿ టికెట్  à°§à°°: రూ. 305, . .

విశాఖపట్నం నుంచి తుని టికెట్ ధర : రూ. 305, 

విశాఖపట్నం నుంచి రాజమండ్రి టికెట్  à°§à°°: రూ.

390, 

విశాఖపట్నం నుంచి సామర్ల కోట  à°Ÿà°¿à°•à±†à°Ÿà±  à°§à°°: రూ. 335, 

విశాఖపట్నం నుంచి తాడేపల్లి గూడెం టికెట్  à°§à°°: రూ. 430, 

విశాఖపట్నం నుంచి ఏలూరు  à°Ÿà°¿à°•à±†à°Ÿà±  à°§à°°: రూ. 470,

 

విశాఖపట్నం నుంచి విజయవాడ కు టికెట్  à°§à°° : రూ. 525. 

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ కనీస టికెట్ ధర (రూ. 305 ) గానే పరిగణిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam