DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ స్థాయిలో క్షయ ప్రాబల్యం పై సర్వే  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత ప్రభుత్వం జాతీయ క్షయ ప్రాబల్యం పై నిర్వహిస్తున్న సర్వే 2019 -20 ను కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి

హర్షవర్ధన్ బుధవారం ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ à°ˆ సర్వేను నిర్వహిస్తున్నారు.  à°ˆ సందర్భాన్ని పురస్కరించుకుని  à°µà°¿à°¶à°¾à°–పట్నం శాఖా à°ˆ

సర్వే ను చేపట్టేందుకు à°’à°• వాహనాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా క్షయ నిర్వహణాధికారి డాక్టర్ వసుంధర à°ˆ వాహనాన్ని ప్రారంభించారు.  

ఈ సర్వే ప్రాజెక్ట్ ను ఐ సి ఎం

ఆర్ / ఎన్ ఐ ఆర్ టి శాస్త్రవేత్త డాక్టర్ నాగ భూషణం విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్నారు. భారతీయ వైద్య పరిశోధన మండలి / క్షయ వ్యాధి నిర్వహణ పరిశోధన సంస్థ ప్రధాన

లక్ష్యం à°†à°‚ధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా క్షయ వ్యాధిని సమ్మూలంగా నిర్మూలించుటే నని ఆమె తెలియచేసారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షయ వ్యాధి గ్రస్తులు ఉంటె వారిని

గుర్తించి, తగిన వైద్య చికిత్సలు చేసి , వారిని పూర్తి స్వస్థత చేకూరే వరకూ కృషి చేయడం జరుగుతుంది. ఈ బస్సులో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపేందుకు అనువుగా అన్ని

ఏర్పాట్లు ఉన్నాయన్నారు.  à°ˆ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా క్షయ వ్యాధి బారిన పడిన వారిని 
రక్షించడమే తమ లక్ష్యంగా తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam