DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 నుంచి ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు 

12 రోజులూ నాలాయిర సేవాకాలం రామాయణ పారాయణ

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): ఉత్తరాంధ్ర

జిల్లాల ప్రజల ఇలవేల్పు గా కొలువబడుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 29వ తేది నుంచి అక్టోబర్ 10 వరకూ

అత్యంత వైభవంగా జరుగనున్నట్టు ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. గురువారం à°ˆ ఉత్సవాలకు సంబందించిన  à°—ోడపత్రికలు, కరపత్రాలను

దేవస్థానం సూపరింటెండెంట్ హరిబాబు, ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, ఇతర సిబ్బంది ఆవిష్కరించారు.  à°ªà±à°°à°¤à°¿ సంవత్సరం నిర్వహించే స్వామి వారి

బ్రహ్మోత్సవాలు ఈనెల 29à°µ తేది ఆదివారం  à°‰à°¦à°¯à°‚ స్వామివారి  à°‰à°¤à±à°¸à°µà°¾à°²à°•à±  à°ªà±à°°à°¾à°°à°‚à°­ సూచికగా ముహూర్తం ప్రకారం 9-52 గంటలకు గ్రామ తిరువీధిలో ఉత్సవ కావిడి త్రిప్పడం

జరుగుతుందని తెలిపారు. రాత్రి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరుణ, కంకణధారణ, అంతరాలయ పూజలతో ఉత్సవాలు లాంఛనంగా  à°ªà±à°°à°¾à°°à°‚భమవుతాయని వీరు చెప్పారు.

 à°…దేరోజు రాత్రి పెద్ద పల్లకీలో స్వామివారి ఉత్సవమూర్తులతో తిరువీధిసేవ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం యాగశాలలో  à°®à±ƒà°¤à±à°¸à°‚గ్రహణం,అంకురార్పణ

అగ్నిప్రతిష్ఠాపన, ద్వజ పతాక పూజలతో మొదటి రోజు  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à± నిర్వహిస్తారని చెప్పారు.   
à°ˆ కార్యక్రమంలో అర్చకుడు బి హెచ్. ఎస్. గోపాలాచార్యులు,  à°†à°«à±€à°¸à±

అసిస్టెంట్ బాలాజీ,  à°¸à°¿à°¬à±à°¬à°‚ది మహేష్ తదితరులు పాల్గొన్నారు. 

బ్రహ్మోత్సవాల ఉత్సవ వివరములు :

సెప్టెంబర్  30 à°µ  à°¤à±‡à°¦à°¿ ఉదయం భేరీ పూజ నిర్వహించి స్వామివారి

ఉత్సవమూర్తులను పెద్ద పల్లకీలో ఉండగా  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿ సేవ, గ్రామంలో అష్టదిక్పాలకుల ఆవాహన నిర్వహిస్తారు. తరువాత ద్వజారోహణం కార్యక్రమం, గరుడ పొంగలి నివేదన,

తీర్ధగోష్ఠి, ప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం *నాలాయిర, సేవాకాలములు, రామాయణ పారాయణలతో పాటు  à°¸à±à°¦à°°à±à°¶à°¨ పెరుమాళ్

(చక్ర పెరుమాళ్)   చిన్న పల్లకీలో ఉండగా గ్రామ తిరువీధి, గ్రామ బలిహరణలు నిర్వహిస్తారు.  à°°à°¾à°¤à±à°°à°¿ రాజాధిరాజ వాహనంలో స్వామి వారి తిరువీధి

నిర్వహిస్తారు. 

అక్టోబర్ 1 à°¨  à°¤à±‡à°¦à±€ ఉదయం ఆంజనేయ వాహనంలోను,రాత్రి  à°‡à°¤à±à°¤à°¡à°¿ సప్పరం వాహనాలలో స్వామి వారి  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿ సేవలు జరుగుతాయి.  

అక్టోబర్ 2 à°¨  à°‰à°¦à°¯à°‚

అశ్వ వాహనం, రాత్రి హంసవాహనం లోనూ 

అక్టోబర్ 3 à°¨ ఉదయం పెద్దపల్లకీ,రాత్రి రాజాధిరాజ వాహనంలోను, 

అక్టోబర్ 4 à°¨  à°‰à°¦à°¯à°‚ పెద్దపల్లకీ రాత్రి శేష తల్ప వాహనంలోను

స్వామి వారి తిరువీధి సేవలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చడంజరుగుతుంది. 

అక్టోబర్ 5 à°¨ సాయంత్రం 5-30గంటలకు విశేష సేవలలో భాగంగా సాయంత్రం  à°†à°¸à±à°¥à°¾à°¨ మండపంలో విష్వక్సేన పూజ, పుణ్యాహ

వాచనం, సప్త రుషుల  à°†à°µà°¾à°¹à°¨ అనంతరం స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహన సేవతో గ్రామంలో తిరువీధిసేవ, వసంతోత్సవ కార్యక్రమాలునిర్వహిస్తారు.

 

అక్టోబర్ 6 న రాత్రి రధోత్సవం లో భాగంగా ఆలయంలో అష్టదిక్పాలకుల ఆవాహన పూర్తి చేసి పుణ్యకోటి వాహనంలో స్వామి వారిని వేంచేపు చేసి ముందుగా రధ బలి అనంతరం

గ్రామంలో  à°¤à°¿à°°à±à°µà±€à°§à°¿ సేవ నిర్వహించడం జరుగుతుంది. 

అక్టోబర్ 7 à°¨  à°°à°¾à°¤à±à°°à°¿ మృగ వేట లో భాగంగా స్వామివారిని à°—à°œ వాహనం లో వేంచేపు చేసి  à°¬à°‚ధుర సరస్సు  (చిన్న చెఱువు)

వద్ద విష్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం,నీరాజన మంత్రపుష్పాలు, తీర్ధగోష్ఠి నిర్వహినిర్వహిస్తారు. అనంతరం తిరువీధిసేవ పూర్తి చేసి ఆలయం లో శేష హోమం

నిర్వహిస్తారు. 

అక్టోబర్ 8 à°¨ ఉదయం గ్రామంలో అష్ట దిక్పాలకుల  à°¬à°²à°¿ విసర్జన అనంతరం ఆలయంలో పూర్ణాహుతి జరుగుతుంది.  à°¤à°°à±à°µà°¾à°¤ వినోదోత్సవం,  à°²à°•à±à°·à±à°®à±€à°¸à°‚వాదం,

 à°•à±Šà°Ÿà±à°¨à°¾à°²  à°‰à°¤à±à°¸à°µà°‚, à°•à°‚à°•à°£ విసర్జన, అద్దపు సేవ, చూర్ణోత్సవం నిర్వహిస్తారు. 
మధ్యాహ్నం సుదర్శన పెరుమాళ్ చక్రవారీ స్నానం నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారికి

తిరుమంజనం సేవ, అలంకరణ, రాజభోగ నివేదన, తీర్ధగోష్ఠి, ప్రసాద వినియోగం జరుగుతుంది.  
రాత్రి ప్రత్యేక హోమం ఆలయంలో  à°…ష్ట దిక్పాలకుల బలి విసర్జన ద్వజ  à°…వరోహణం

నిర్వహిస్తారు.  à°…నంతరం ఆలయంలో ద్వాదశ తిరువారాధన  à°¨à°¾à°²à°¾à°¯à°¿à°° సేవాకాలం, ప్రసాద నివేదన, తీర్ధగోష్ఠి, ప్రసాద  à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—ంనిర్వహించడం జరుగుతుంది.
దీనితో పది రోజుల

పాటు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ సూపరింటెండెంట్ హరిబాబు, ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు చెప్పారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿

సంబందించిన అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో దేవస్థానం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్. రాజేంద్రుడు

పర్యవేక్షణలో  à°ªà±‚ర్తి చేయడం జరిగిందని భక్తులందరూ స్వామి వారి  à°‰à°¤à±à°¸à°µà°®à±à°²à°²à±‹ అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam