DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భ మోపు సిద్ధం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం

కార్యక్రమం కోసం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును శుక్ర‌వారం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ డిఎఫ్‌వో à°¡à°¿.ఫణికుమార్‌నాయుడు

ఆధ్వర్యంలో అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో  à°¹‌రీంద్ర‌నాధ్‌కు అందించారు.
          శ్రీవారి ఆలయంలో

శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో

పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది. à°ˆ దర్భను తిరుపతి సమీపంలోని à°µ‌à°¡‌à°®‌à°²‌పేట‌ వ్యవసాయ పొలాల గట్ల నుండి సేకరించారు. à°ˆ దర్భను

సేకరించిన తరువాత 15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. à°ˆ దర్భతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడ‌ల్పు చాపను, 200 అడుగుల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది.

ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.

      à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఎఫ్‌ఆర్‌వోలు ప్ర‌భాక‌ర్‌రెడ్డి,  à°¶à°¿à°µà°•à±à°®à°¾à°°à±, బొక్కసం

ఇన్‌చార్జ్‌  à°—ురురాజస్వామి, ఆల‌à°¯‌ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam